Thursday 28 February 2019

Today's Panchangam in Telugu~Pujalu Noumlu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 01-03-2019 శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; మాఘ మాసం; బహుళ పక్షం
దశమి: ఉ. 11.18 తదుపరి ఏకాదశి
పూర్వాషాఢ నక్షత్రం: పూర్తి
అమృత ఘడియలు: రా. 2.33 నుంచి 4.16 వరకు
వర్జ్యం: సా. 4.16 నుంచి 5.58 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.44 నుంచి 9.30 వరకు
తిరిగి మ. 12.36 నుంచి 1.23 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-24; సూర్యాస్తమయం: సా.6.02

ఈ రోజు పంచాంగం 



No comments:

Post a Comment