Saturday 2 February 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 03-02-2019 ఆదివారం
Sunday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
 హేమంత రుతువు; పుష్య మాసం; బహుళ పక్షం
 చతుర్దశి: రా. 11.26 తదుపరి అమావాస్య
ఉత్తరాషాఢ నక్షత్రం: రా. 2.44 తదుపరి శ్రవణం
అమృత ఘడియలు: రా. 7.44 నుంచి 9.29 వరకు
 వర్జ్యం: ఉ. 9.14 నుంచి 10.59 వరకు
 దుర్ముహూర్తం: సా. 4.22 నుంచి 5.07 వరకు
రాహుకాలం: మ. 4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.6-36; సూర్యాస్తమయం: సా.5-52

No comments:

Post a Comment