Saturday 16 February 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
తేది: 17-02-2019 ఆదివారం
Sunday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; మాఘ మాసం; శుక్ల పక్షం
 త్రయోదశి: రా.2.45 తదుపరి చతుర్దశి
పునర్వసు నక్షత్రం: మ.2.23 తదుపరి పుష్యమి
 అమృత ఘడియలు: మ.12.06 నుంచి 1.37 వరకు
వర్జ్యం: రా. 9.52 నుంచి 11.22 వరకు
దుర్ముహూర్తం: సా.4.26 నుంచి 5.12 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.6-30; సూర్యాస్తమయం: సా.5.58
Today's Panchangam in Telugu


No comments:

Post a Comment