Wednesday 28 November 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 29-11-2018 గురువారం
Thursday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; బహుళ పక్షం
సప్తమి: రా. 9-57 తదుపరి అష్టమి
ఆశ్లేష నక్షత్రం: ఉ. 10-25 తదుపరి మఖ
అమృత ఘడియలు: ఉ. 8-55 నుంచి 10-25 వరకు
వర్జ్యం: రాత్రి 9-35 నుంచి 11-05 వరకు
దుర్ముహూర్తం: ఉ. 9-57 నుంచి 10-42 వరకు
తిరిగి మ. 2-23 నుంచి 3-07 వరకు
రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు
సూర్యోదయం: ఉ.6-16; సూర్యాస్తమయం: సా.5-20

Related Videos


No comments:

Post a Comment