Saturday 24 November 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu


             Today's Panchangam in Telugu
తేది: 24-11-2018 శనివారం
Saturday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; బహుళ పక్షం
పాడ్యమి: ఉ. 10-28 తదుపరి విదియ
రోహిణి నక్షత్రం: సా. 5-27 తదుపరి మృగశిర
అమృత ఘడియలు: మ. 2-19 నుంచి 3-53 వరకు
వర్జ్యం: ఉ. 9-39 నుంచి 11-12 వరకు
తిరిగి రా. 10-48 నుంచి 12-20 వరకు
దుర్ముహూర్తం: ఉ. 6-13 నుంచి 7-42 వరకు
రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు
సూర్యోదయం: ఉ.6-12; సూర్యాస్తమయం: సా.5-20

No comments:

Post a Comment