Thursday 29 November 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 30-11-2018 శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; బహుళ పక్షం
అష్టమి: రా. 7-41 తదుపరి నవమి
మఖ నక్షత్రం: ఉ. 8-47 తదుపరి పుబ్బ
అమృత ఘడియలు: ఉ. 6-33 నుంచి 8-02 వరకు
తిరిగి రా. 1-15 నుంచి 2-45 వరకు
వర్జ్యం: సా. 4-16 నుంచి 5-46 వరకు
దుర్ముహూర్తం: ఉ.8-30 నుంచి 9-14 వరకు
తిరిగి మ. 12-11 నుంచి 12-55 వరకు
రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు
సూర్యోదయం: ఉ.6-17; సూర్యాస్తమయం: సా.5-20

No comments:

Post a Comment