Thursday 22 November 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 23-11-2018 శుక్రవారం
 (Friday)

శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; శుక్ల పక్షం
పూర్ణిమ: ఉ. 11-35 తదుపరి బహుళపక్ష పాడ్యమి
కృత్తిక నక్షత్రం: సా. 6-03 తదుపరి రోహిణి
అమృత ఘడియలు: మ. 3-40 నుంచి 5-15 వరకు
వర్జ్యం: ఉ.శే. 7-45 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-26 నుంచి 9-10 వరకు
తిరిగి మ. 12-08 నుంచి 12-53 వరకు
రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు
సూర్యోదయం: ఉ.6-12; సూర్యాస్తమయం: సా.5-20

No comments:

Post a Comment