Tuesday 13 November 2018

Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu- అగస్త్యకృత శ్రీ లక్ష్మీ స్తోత్రం~ Pujalu Nomulu Vratalu

  Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu 

అగస్త్యకృత  శ్రీ లక్ష్మీ స్తోత్రం
1.మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి
 హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే
2.పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం శివప్రియ
 సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు
3.జగన్మాతర్ననస్తుభ్యం నమస్తుభ్యం క్రుపావతి
 దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోఽనమః
4.నమః క్షీరార్ణబ్దితనయే నమస్త్రైలోక్యధారిణి
 శశివత్రై నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం
5.రక్షత్వం దేవదేవేశి దేవదేవేస్య వల్లభే
 దరిద్రాత్త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోహరి
6.నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యపావని
 బ్రహ్మాదయో నమస్తేత్వాం జగదానన్దదాయిని
7.విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే
 ఆర్తహన్త్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే రమే
8.పద్మవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః
  చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః
9.నమః ప్రద్యుమ్న మాతస్తే పాహేమం త్వం నామమ్యాహం
  పరిపాలయ మాం మాత శర్వధ శరణాగతం
10.శరనం త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే
   త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే
11.లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం
   లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాల్లక్ష్మీర్విశిష్యతే
12.త్వమేవ జననీ... లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ 
    బ్రతాత్వం ఛశఖ లక్ష్మీ విద్య లక్ష్మీ స్త్వమేవ||           
13.త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి ।
  త్రాహి త్రాహి జగన్మాతర్దరిద్రాత్త్రాహి వేగతః 
14.నమస్తుభ్యం జగద్ధాత్రి విద్య త్రైతే నమో నమః ।
   ధర్మాద్వజే నమస్తుభ్యం నమః సమ్పత్తిదాయినీ 
15.దరిద్రార్ణవమగ్నోఽహం మగ్నోఽహం రసాతలే ।
  మజ్జమానం కరే ధృత్వా అభ్యుద్ధర త్వం రమే ద్రుతం 
16.కిం లక్ష్మి బహునోక్తేన జల్పితమ్ పునః పునః ।
  అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే 
॥ ఇత్యగస్తివిరచితం లక్ష్మీస్తోత్రం సమ్పూర్ణం ॥

No comments:

Post a Comment