Wednesday 21 November 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu

తేది: 21-11-2018 బుధవారం 
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; శుక్ల పక్షం
త్రయోదశి: .12-38 తదుపరి చతుర్దశి
అశ్విని నక్షత్రం: సా. 6-05 తదుపరి భరణి
అమృత ఘడియలు: .10-40 నుంచి 12-19 వరకు
వర్జ్యం: . 1-57నుంచి 3-36 వరకు,
 తిరిగి తె. 3-45 నుంచి 5-22 వరకు
దుర్ముహూర్తం: . 11-24 నుంచి 12-08
రాహుకాలం: . 12-00 నుంచి 1-30 వరకు
సూర్యోదయం: .6-12; సూర్యాస్తమయం: సా.5-20

No comments:

Post a Comment