Friday 18 November 2016

Sri Shani Sthotram in Telugu | Pujalu nomulu vratalu

                 Sri Shani Sthotram in Telugu
 Shani images

Sri Shani Sthotram




శ్లో||  రాజాదశరథః స్తోత్రం సౌరేరిద మధాకరోత్
       నమఃకృష్ణాయ నీలాయ | శితికంఠ నిభాయ చ ||

శ్లో|| నమోనీల మధూకాయ | నీలోత్పల నీభాయ చ
      నమో నిర్మాంసదేహాయ | దీర్ఘశ్మశ్రు జటాయచ ||

శ్లో|| నమో విశాలనేత్రాయ | శుష్కోదర భయానకః
      నమః పురుషగాత్రాయ | స్థూలరొమాయ తే నమః ||

శ్లో|| నమో నిత్యం క్షుధార్తాయ | నిత్యతృప్తాయా తేనమః
      నమో ఘోరాయ రూపాయ| దుర్నిరీక్ష్యాయ తే నమః ||

శ్లో|| నమస్తే సర్వభక్షయ | వలీముఖ నమోస్తుతే
      సూర్యపుత్ర నమస్తేస్తు | భాస్వరోభయదాయినే ||

శ్లో|| అధోదృష్టే నమస్తేస్తు | సంవర్తక  నమో స్తుతే
      నమో మందగతేతుభ్యం | నిష్ప్రభాయ నమో నమః ||

శ్లో|| తపసా జ్ఞానదేహాయ | నిత్యయోగ రతాయ చ
     జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు | కాశ్యపాత్మజసూనావే ||

ఈస్తోత్రం చదవండం వలన శనిదోషం,ఇతర సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి 

Click here to download

No comments:

Post a Comment