Monday 28 November 2016

Margashiramasam puja vidhi in Telugu | Pujalu nomulu vratalu

      Margashiramasam puja vidhi in Telugu
Margashiramasam puja vidhi in Telugu,lakshmi images


Margashiramasam puja vidhi in Telugu



          మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి చాల ప్రీతికరమైనమాసం. మార్గశిరమాసం అంటేనే మార్గం చూపే మాసం అనిఅర్ధం. మర్గాశిరమసంలో గురువారాలకు చాల ప్రముఖ్యత్య ఉంటుది. ఐదు గురువారాలు లక్ష్మీదేవికి పూజలు చేయడంవలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఐదు గురువారాలు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.
      ఐదు గురువారాలు తెల్లవారుజామున 4:30 గంటలకు గుమ్మం దగ్గర దీపం యేల పెట్టాలో తెలుసుకుందాం.మొదటి గురువారం నాడు గుమ్మం ముందు శుభ్రం చేసి గుమ్మానికి పసుపువ్రాసి కుంకుం బుట్టలు పెట్టాలి.గుమ్మంలో రంగు రంగులముగ్గులు పెట్టాలి. ఆవు పేడ తీసికొని చిన్న ఉండల చేసి ముగ్గు మీద పెట్టాలి. దాని మీద దీపం పెట్టి ఆదీపం మన ఇంటివైపుకి చుస్తున్నట్లు ఉండాలి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి నైనేధం తెయరుచేసేటప్పుడు మనం నూనేతో కకుండా నెయ్యి తో నూనేనైనేధం తెయరుచేసేటప్పుడు చేయాలి . మొదటి గురువారం అమ్మవారికి నైవేధంగా పులగం చేసిపెట్టాలి. రేడవ గురువారం క్షరీఅన్నం నైవేధంగా పెట్టాలి .మూడవ కుడుములు నైవేధంగా పెట్టాలి. నాలుగవ గురువారం అమ్మవారికి పరమాన్నం నైవేధంగా పెట్టాలి. అయిదవ గురువారం అమ్మవారికి పూర్ణం బూరెలు నైవేధంగా పెట్టాలి. ఇలా ఐదు గురువారాలు లక్ష్మీదేవికి యధాశక్తి పూజచేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పకుడ కలుగుతుంది.

1st    December 1st pulagam
8th    Dec       2nd kshreeannam
15th   Dec       3rd kudumulu
22nd  Dec       4rd paramanna
29th   Dec       5th poornam boorelu

Click here to download

No comments:

Post a Comment