Monday, 28 November 2016

Shree Subrahmanya ashtottara in Telugu | Pujalu nomulu vratalu

                  Shree Subrahmanya ashtottara

Shree Subrahmanya ashtottara in Telugu,lord Subrahmanya images

 

Shree Subrahmanya ashtottara in Telugu


1.   ఓం స్కందాయ నమః
2.  ఓం గుహాయ నమః
3.  ఓం షణ్ముఖాయ నమః
4.  ఓం ఫాలనేత్రసుతాయ నమః
5.  ఓం ప్రభవే నమః
6.  ఓం పింగళాయ నమః
7.  ఓం కృత్తికాసూనవే నమః
8.  ఓం శిఖివాహాయ నమః
9.  ఓం ద్విషడ్భుజాయ నమః
10.  ఓం ద్విషణ్ణేత్రాయ నమః
11.  ఓం శక్తిధరాయ నమః
12.   ఓం ఫిశితాశప్రభంజనాయ నమః
13.   ఓం తారకాసురసంహార్త్రే నమః
14.  ఓం రక్షోబలవిమర్దనాయ నమః
15.  ఓం మత్తాయ నమః
16.  ఓం ప్రమత్తాయ నమః
17. ఓం ఉన్మత్తాయ నమః
18.  ఓం సురసైన్యస్సురక్షకాయ నమః
19. ఓం దేవసేనాపతయే నమః
20.  ఓం ప్రాఙ్ఞాయ నమః
21. ఓం కృపాళవే నమః
22.  ఓం భక్తవత్సలాయ నమః
23.   ఓం ఉమాసుతాయ నమః
24. ఓం శక్తిధరాయ నమః
25. ఓం కుమారాయ నమః
26. ఓం క్రౌంచదారణాయ నమః
27.   ఓం సేనానియే నమః
28. ఓం అగ్నిజన్మనే నమః
29. ఓం విశాఖాయ నమః
30. ఓం శంకరాత్మజాయ నమః
31.  ఓం శివస్వామినే నమః
32.  ఓం గుణస్వామినే నమః
33.  ఓం సర్వస్వామినే నమః
34.  ఓం సనాతనాయ నమః
35.  ఓం అనంతశక్తియే నమః
36.  ఓం అక్షోభ్యాయ నమః
37. ఓం పార్వతిప్రియనందనాయ నమః
38.  ఓం గంగాసుతాయ నమః
39.  ఓం శరోద్భూతాయ నమః
40. ఓం ఆహూతాయ నమః
41.  ఓం పావకాత్మజాయ నమః
42.  ఓం జృంభాయ నమః
43.  ఓం ప్రజృంభాయ నమః
44. ఓం ఉజ్జృంభాయ నమః
45.  ఓం కమలాసనసంస్తుతాయ నమః
46.  ఓం ఏకవర్ణాయ నమః
47.   ఓం ద్వివర్ణాయ నమః
48.  ఓం త్రివర్ణాయ నమః
49.  ఓం సుమనోహరాయ నమః
50.  ఓం చతుర్వర్ణాయ నమః
51.   ఓం పంచవర్ణాయ నమః
52.  ఓం ప్రజాపతయే నమః
53.   ఓం అహర్పతయే నమః
54.  ఓం అగ్నిగర్భాయ నమః
55.  ఓం శమీగర్భాయ నమః
56. ఓం విశ్వరేతసే నమః
57.  ఓం సురారిఘ్నే నమః
58.  ఓం హరిద్వర్ణాయ నమః
59.  ఓం శుభకారాయ నమః
60. ఓం వటవే నమః
61.  ఓం వటవేషభృతే నమః
62.  ఓం పూషాయ నమః
63.  ఓం గభస్తియే నమః
64. ఓం గహనాయ నమః
65.  ఓం చంద్రవర్ణాయ నమః
66.   ఓం కళాధరాయ నమః
67.  ఓం మాయాధరాయ నమః
68.  ఓం మహామాయినే నమః
69.  ఓం కైవల్యాయ నమః
70.  ఓం శంకరాత్మజాయ నమః
71.   ఓం విశ్వయోనియే నమః
72.  ఓం అమేయాత్మా నమః
73.  ఓం తేజోనిధయే నమః
74.  ఓం అనామయాయ నమః
75. ఓం పరమేష్టినే నమః
76.  ఓం పరబ్రహ్మయ నమః
77.  ఓం వేదగర్భాయ నమః
78.  ఓం విరాట్సుతాయ నమః
79. ఓం పుళిందకన్యాభర్తాయ నమః
80. ఓం మహాసారస్వతావృతాయ నమః
81.  ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
82.  ఓం చోరఘ్నాయ నమః
83.  ఓం రోగనాశనాయ నమః
84.  ఓం అనంతమూర్తయే నమః
85.   ఓం ఆనందాయ నమః
86.  ఓం శిఖిండికృతకేతనాయ నమః
87.  ఓం డంభాయ నమః
88.  ఓం పరమడంభాయ నమః
89.  ఓం మహాడంభాయ నమః
90.  ఓం కృపాకపయే నమః
91.   ఓం కారణోపాత్తదేహాయ నమః
92.  ఓం కారణాతీతవిగ్రహాయ నమః
93.  ఓం అనీశ్వరాయ నమః
94.  ఓం అమృతాయ నమః
95.  ఓం ప్రాణాయ నమః
96.   ఓం ప్రాణాయామపరాయణాయ నమః
97.   ఓం విరుద్దహంత్రే నమః
98.    ఓం వీరఘ్నాయ నమః
99.      ఓం రక్తాస్యాయ నమః
100.   ఓం శ్యామకంధరాయ నమః
101.    ఓం సుబ్రహ్మణ్యాయ నమః
102.   ఆన్ గుహాయ నమః
103.   ఓం ప్రీతాయ నమః
104.   ఓం బ్రాహ్మణ్యాయ నమః
105.   ఓం బ్రాహ్మణప్రియాయ నమః
106.   ఓం వేదవేద్యాయ నమః
107.   ఓం అక్షయఫలదాయ నమః
108.   ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః

||ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళి సంపూర్ణం ||

Click here to download
Shree Subrahmanya ashtottara in Telugu

No comments:

Post a Comment