Wednesday, 5 October 2016

Sri Rama Ashtotara in Telugu | Pujalu nomulu vratalu                   Sri Rama Ashtotara  in Telugu

                
rama images


Sri Rama Ashtotara in Telugu1.        ఓం శ్రీరామాయ నమః
2.        ఓం రామభద్రాయ నమః
3.        ఓం రామచంద్రాయ నమః
4.        ఓం శాశ్వతాయ నమః
5.        ఓం రాజీవలోచనాయ నమః
6.        ఓం శ్రీమతే నమః
7.        ఓం రాజేంద్రాయ నమః
8.        ఓం రఘుపుంగవాయ నమః
9.        ఓం జానకివల్లభాయ నమః
10.    ఓం జైత్రాయ నమః
11.     ఓం జితామిత్రాయ నమః
12.     ఓం జనార్ధనాయ నమః
13.     ఓం విశ్వామిత్రప్రియాయ నమః
14.     ఓం దాంతయ నమః
15.     ఓం శరనత్రాణ తత్సరాయ నమః
16.     ఓం వాలిప్రమదనాయ నమః
17.     ఓం వంగ్మినే నమః
18.    ఓం సత్యవాచే నమః
19.    ఓం సత్యవిక్రమాయ నమః
20.   ఓం సత్యవ్రతాయ నమః
21.     ఓం వ్రతధరాయ నమః
22.    ఓం సదాహనుమదాశ్రితాయ నమః
23.    ఓం కోసలేయాయ నమః
24.   ఓం ఖరధ్వసినే నమః
25.   ఓం విరాధవధపండితాయ నమః
26.   ఓం విభీషణపరిత్రాణాయ నమః
27.   ఓం హరకోదండ ఖండ నాయ నమః
28.  ఓం సప్తతాళ ప్రభేత్యై నమః
29.  ఓం దశగ్రీవశిరోహరాయ నమః
30.   ఓం జామదగ్న్యమహాధర్పదళనాయ నమః
31.    ఓం తాటకాంతకాయ నమః
32.    ఓం వేదాంత సారాయ నమః
33.     ఓం వేదాత్మనే నమః
34.     ఓం భవరోగాస్యభే షజాయ నమః
35.     ఓంధూషణత్రిశోరహార్రె  నమః
36.     ఓం త్రిమూర్త యే నమః
37.     ఓం త్రిగుణాత్మకాయ నమః
38.     ఓం త్రివిక్రమాయ నమః
39.     ఓం త్రిలోకాత్మనే నమః
40.     ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః
41.     ఓం త్రిలోకరక్షకాయ నమః
42.    ఓం ధన్వినే నమః
43.    ఓం దండ కారణ్యకర్తనాయ నమః
44.    ఓం అహల్యాశాపశమనాయ నమః
45.    ఓం పితృ భక్తాయ నమః
46.    ఓం వరప్రదాయ నమః
47.    ఓం జితేఒద్రి యాయ నమః
48.    ఓం జితక్రోథాయ నమః
49.    ఓం జిత మిత్రాయ నమః
50.    ఓం జగద్గురవే నమః
51.     ఓం వృక్షవానరసంఘాతే నమః
52.    ఓం చిత్రకుటసమాశ్రయే నమః
53.     ఓం జయంత త్రాణవర దాయ నమః
54.     ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
55.     ఓం సర్వదేవాద్ దేవాయ నమః
56.     ఓం మృత వానరజీవనాయ నమః
57.     ఓం మాయామారీ చహంత్రే నమః
58.     ఓం మహాదేవాయ నమః
59.     ఓం మహాభుజాయ నమః
60.     ఓం సర్వదే వస్తుతాయ నమః
61.      ఓం సౌమ్యాయ నమః
62.     ఓం బ్రహ్మణ్యాయ నమః
63.     ఓం మునిసంస్తుతాయ నమః
64.     ఓం మహాయోగినే నమః
65.    ఓం మహొదరాయ నమః
66.    ఓం సుగ్రీవే ప్సిత రాజ్యదాయ నమః
67.   ఓం సర్వ పుణ్యాదేక ఫలినే నమః
68.   ఓం స్మ్రుత స్సర్వోఘనాశనాయ నమః
69.  ఓం ఆది పురుషాయ నమః
70.  ఓం పరమపురుషాయ నమః
71.   ఓం మహా పురుషాయ నమః
72.  ఓం పుణ్యోద యాయ నమః
73.  ఓం దయాసారాయ నమః
74.  ఓం పురాణ పురుషోత్తమాయ నమః
75.  ఓం స్మితవక్త్త్రాయ నమః
76.  ఓం మిత భాషిణే నమః
77.  ఓం పూర్వభాషిణే నమః
78.  ఓం రాఘవాయ నమః
79.  ఓం అనంత గుణ గంభీరాయ నమః
80.  ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః
81.   ఓం మాయామానుషచారిత్రాయ నమః
82.  ఓం మహాదేవాది పూజితాయ నమః
83.  ఓం సేతుకృతే నమః
84.  ఓం జితవారాశియే నమః
85.   ఓం సర్వ తీర్ద మయాయ నమః
86.   ఓం హరయే నమః
87.  ఓం శ్యామాంగాయ నమః
88. ఓం సుంద రాయ నమః
89.  ఓం శూరాయ నమః
90.  ఓం పీత వాసనే నమః
91.  ఓం ధనుర్ధ రాయ నమః
92.  ఓం సర్వయఙ్ఞాధీపాయ నమః
93.   ఓం యజ్వినే నమః
94.  ఓం జరామరణ వర్ణ తాయ నమః
95.   ఓం విభేషణప్రతిష్టాత్రే నమః
96.   ఓం సర్వావగునవర్ణ తాయ నమః
97.   ఓం పరమాత్మనే నమః
98.  ఓం పర బ్రహ్మణే నమః
99.    ఓం సచిదానందాయ విగ్రహాయ నమః
100.  ఓం పరస్మైజ్యోతినే నమః
101.   ఓం పరస్మై ధామ్నే నమః
102.  ఓం పరాకాశాయ నమః
103.   ఓం పరాత్సరాయ నమః
104.  ఓం పరేశాయ నమః
105. ఓం పారాణయ నమః
106. ఓం పారాయ నమః
107.  ఓం సర్వదే వత్మకాయ నమః
108. ఓం పరస్మై నమః 

Click here to Download


No comments:

Post a Comment