Wednesday, 19 October 2016

Sri lakshmi narasimhaswamy asthotram in Telugu | Pujalu nomulu vratalu

 

 Sri lakshmi narasimhaswamy asthotram in Telugu

    
                 laxmi narasimha swamy ashtothram in telugu,lakshmi ashtothram in telugu lakshmi ashtottara shatanamavali in telugu,Shri narasimha slokas, Narasimha ashtottara shatanama stotram, sreenarasimha ashtothram
        

Sri lakshmi narasimhaswami asthotram in Teluguశ్రీ లక్ష్మీ నరసింహాస్వామి అస్తోత్రం చదవడం వలన ప్రయాణాల్లో
ఇబ్బదులు నివారణకు పుణ్యసాధనకు స్తోత్రం ఉపయేగాపడుతుంది .


  Sri lakshmi narasimhaswami asthotram


1.          ఓం నారసింహాయ నమః

2.          ఓం మహాసింహాయ నమః

3.          ఓం దివ్య సింహాయ నమః

4.          ఓం మహాబలాయ నమః

5.          ఓం ఉగ్ర సింహాయ నమః

6.          ఓం మహాదేవాయ నమః

7.          ఓం స్తంభజాయ నమః

8.          ఓం ఉగ్రలోచనాయ నమః

9.          ఓం రౌద్రాయ నమః

10.      ఓం సర్వాద్భుతాయ నమః

11.       ఓం శ్రీమతే నమః

12.       ఓం యోగానందాయ నమః

13.        ఓం త్రివిక్రమాయ నమః

14.       ఓం హరయే నమః

15.       ఓం కోలాహలాయ నమః

16.       ఓం చక్రిణే నమః

17.       ఓం విజయాయ నమః

18.       ఓం జయవర్ణనాయ నమః

19.       ఓం పంచాననాయ నమః

20.       ఓం పరబ్రహ్మణే నమః

21.       ఓం అఘోరాయ నమః

22.       ఓం ఘోర విక్రమాయ నమః

23.       ఓం జ్వలన్ముఖాయ నమః

24.       ఓం మహా జ్వాలాయ నమః

25.        ఓం జ్వాలామాలినే నమః

26.        ఓం మహా ప్రభవే నమః

27.        ఓం నిటలాక్షాయ నమః

28.        ఓం సహస్రాక్షాయ నమః

29.       ఓం దుర్నిరీక్షాయ నమః

30.      ఓం ప్రతాపనాయ నమః

31.       ఓం మహాదంష్ట్రాయుధాయ నమః

32.       ఓం ప్రాఙ్ఞాయ నమః

33.       ఓం చండకోపినే నమః

34.        ఓం సదాశివాయ నమః

35.        ఓం హిరణ్యక శిపుధ్వంసినే నమః

36.        ఓం దైత్యదాన వభంజనాయ నమః

37.        ఓం గుణభద్రాయ నమః

38.        ఓం మహాభద్రాయ నమః

39.        ఓం బలభద్రకాయ నమః

40.        ఓం సుభద్రకాయ నమః

41.        ఓం కరాళాయ నమః

42.        ఓం వికరాళాయ నమః

43.        ఓం వికర్త్రే నమః

44.        ఓం సర్వర్త్రకాయ నమః

45.         ఓం శింశుమారాయ నమః

46.         ఓం త్రిలోకాత్మనే నమః

47.         ఓం ఈశాయ నమః

48.         ఓం సర్వేశ్వరాయ నమః

49.          ఓం విభవే నమః

50.          ఓం భైరవాడంబరాయ నమః

51.          ఓం దివ్యాయ నమః

52.          ఓం అచ్యుతాయ నమః

53.          ఓం కవిమాధవాయ నమః

54.          ఓం కవయే నమః

55.          ఓం మాధవాయ నమః

56.          ఓం అధోక్షజాయ నమః

57.          ఓం అక్షరాయ నమః

58.          ఓం శర్వాయ నమః

59.          ఓం వనమాలినే నమః

60.          ఓం వరప్రదాయ నమః

61.          ఓం అధ్భుతాయ నమః

62.          ఓం భవ్యాయ నమః

63.          ఓం శ్రీవిష్ణవే నమః

64.          ఓం పురుషోత్తమాయ నమః

65.          ఓం అనఘాస్త్రాయ నమః

66.          ఓం నఖాస్త్రాయ నమః

67.          ఓం సూర్య జ్యోతిషే నమః

68.          ఓం సురేశ్వరాయ నమః

69.          ఓం సహస్రబాహవే నమః

70.          ఓం సర్వఙ్ఞాయ నమః

71.          ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమః

72.          ఓం వజ్రదంష్ట్రయ నమః

73.          ఓం వజ్రనఖాయ నమః

74.          ఓం మహానందాయ నమః

75.          ఓం పరంతపాయ నమః

76.          ఓం సర్వమంత్రైక రూపాయ నమః

77.          ఓంసర్వ యంత్రవిదారణాయ నమః

78.          ఓం సర్వతంత్రాత్మకాయ నమః

79.          ఓం అవ్యక్తాయ నమః

80.          ఓం సువ్యక్తాయ నమః

81.          ఓంభక్త వత్సలాయ నమః

82.          ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః

83.          ఓం శరణాగత వత్సలాయ నమః

84.          ఓం ఉదార కీర్తయే నమః

85.          ఓం పుణ్యాత్మనే నమః

86.          ఓం చండ విక్రమాయ నమః

87.          ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః

88.          ఓం భగవతే నమః

89.          ఓం పరమేశ్వరాయ నమః

90.          ఓం శ్రీ వత్సాంకాయ నమః

91.          ఓం శ్రీనివాసాయ నమః

92.          ఓం జగద్వ్యపినే నమః

93.          ఓం జగన్మయాయ నమః

94.          ఓం జగత్భాలాయ నమః

95.          ఓం జగన్నాధాయ నమః

96.          ఓం మహాకాయాయ నమః

97.          ఓం ద్విరూపభ్రతే నమః

98.          ఓం పరమాత్మనే నమః

99.          ఓం పరజ్యోతిషే నమః

100.      ఓం నిర్గుణాయ నమః

101.       ఓం నృకే సరిణే నమః

102.       ఓం పరతత్త్వాయ నమః

103.       ఓం పరంధామ్నే నమః

104.      ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

105.      ఓం లక్ష్మీనృసింహాయ నమః

106.       ఓం సర్వాత్మనే నమః

107.       ఓం ధీరాయ నమః

108.       ఓం ప్రహ్లాద పాలకాయ నమః     ||ఇతి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి అస్తోత్రం సమాప్తం ||


No comments:

Post a Comment