Showing posts with label Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu. Show all posts
Showing posts with label Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu. Show all posts

Thursday, 23 July 2020

JULY 24-07-2020 -Today's Panchangam in Telugu|Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
JULY 24-07-2020 -Today's Panchangam, Ashta Lakshmi Stotram in English, Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu,

JULY తేది:24-07-2020
శుక్రవారం
Friday
శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం
వర్ష రుతువు ఋతువు; ఆషాఢం మాసం ;  
శుక్లపక్షం
తిదీ
చవితి మా: 02:34 వరకు  తదుపరి పంచమి
నక్షత్రం
పూర్వ ఫల్గుణి సా. 04:03 వరకు తదుపరి
ఉత్తర ఫల్గుణి
అమృత ఘడియలు
ఉ: 10:05నుంచి 11:34 వరకు
బ్రహ్మ ముహూర్తం
తె: 04:21 నుంచి 05:09వరకు
వర్జ్యం
రా: 10:54 నుంచి 12:33 వరకు
యమగండం
మ. 3:51 నుంచి ఉ. 5:29 వరకు
దుర్ముహూర్తం
ఉ. 08:36నుంచి 09:29 వరకు
తిరిగి  మా. 12:59నుంచి సా: 01:52
రాహుకాలం
ఉ. 10:54 నుంచి 12:33 వరకు
సూర్యోదయం: ఉ.05:57; 
సూర్యాస్తమయం: సా.07.11

Saturday, 16 November 2019

17-11-2019 Sunday ~Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu

17 November 2019 panchang,17 november 2019 panchang,17 november 2019 hindu calendar,17 november 2019,17 november 2019 tithi,november 2019, Puja Vidhi,Muhurat Timings,Katha,Mantra,Process in Hindi Know Laxmi Puja Vidhi and Shubh Muhurat,Puja Vidhi,Muhurat,dhana Black Magic Remove Prathyangira Mantra In Telugu By Tantra Shastra Wonders, How To Remove Enemies, Ummetta Veru ,Dhana Akarshana, Mantra, Yantra, Sadhana, How To Become A Rich    Lord Sai Baba Songs Live Bhakthi, సాయి బాబా, Dakshinamurthy Stotram, Long hair Growth,  Story of Poli Swargam, పోలి స్వర్గం కథ, Poli Swargam Katha, Story of Poli Swargam, Pooja Vidhanam In Telugu, poojaroom decoration ideas, Lakshmi Raave Maa Intiki, Poli Swargam Story, How to do Poli Padyami Pooja, Margasira Shudha padyami

తేది:17-11-2019 ఆదివారం
Sunday
శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం ;  కృష్ణ పక్షం
పంచమి సా: 05:14 వరకు తదుపరి షష్టి
నక్షత్రం పునర్వసు: రా.10:37 వరకు తదుపరి పుష్యమి
అమృత ఘడియలు: రా:08:17నుంచి 09:50వరకు
వర్జ్యం: ఉ.06:46 నుంచి 08:19వరకు 
దుర్ముహూర్తం: మా.04:06 నుంచి 04:50 వరకు 
రాహుకాలం: సా.04:11నుంచి 05:35 వరకు
సూర్యోదయం: ఉ.6:25; సూర్యాస్తమయం: సా.5.35

Thursday, 17 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 18-01-2019 గురువారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
 హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
 శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
ద్వాదశి: సా. 5.21 తదుపరి త్రయోదశి
రోహిణి నక్షత్రం: ఉ. 9.41 తదుపరి మృగశిర
అమృత ఘడియలు: ఉ. 8.07 వరకు
  పునరమృతం తె. 12.21 నుంచి 1.53 వరకు
వర్జ్యం: మ. 3.05 నుంచి 4.37 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.51 నుంచి 9.35
     తిరిగి మ. 12.32 నుంచి 1.16 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-42

Thursday, 20 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 21-12-2018 శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం
చతుర్దశి: తె. 1.46 తదుపరి పూర్ణిమ
రోహిణి నక్షత్రం: తె. 1.32 తదుపరి మృగశిర
అమృత ఘడియలు: రా. 10.24 నుంచి 11.58 వరకు
వర్జ్యం: సా. 5.42 నుంచి 7.16 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.40 నుంచి 9.24 తిరిగి
మ. 12.19 నుంచి 1.03 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-29; సూర్యాస్తమయం: సా.5-26
Videos

Tuesday, 13 November 2018

Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu- అగస్త్యకృత శ్రీ లక్ష్మీ స్తోత్రం~ Pujalu Nomulu Vratalu

  Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu 

అగస్త్యకృత  శ్రీ లక్ష్మీ స్తోత్రం
1.మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి ।
 హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే ॥
2.పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం శివప్రియ ।
 సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు ॥
3.జగన్మాతర్ననస్తుభ్యం నమస్తుభ్యం క్రుపావతి ।
 దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోఽనమః ॥
4.నమః క్షీరార్ణబ్దితనయే నమస్త్రైలోక్యధారిణి ।
 శశివత్రై నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం ॥
5.రక్షత్వం దేవదేవేశి దేవదేవేస్య వల్లభే ।
 దరిద్రాత్త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోహరి ॥
6.నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యపావని ।
 బ్రహ్మాదయో నమస్తేత్వాం జగదానన్దదాయిని ॥
7.విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే ।
 ఆర్తహన్త్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే రమే ॥
8.పద్మవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః ।
  చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః ॥
9.నమః ప్రద్యుమ్న మాతస్తే పాహేమం త్వం నామమ్యాహం ।
  పరిపాలయ మాం మాత శర్వధ శరణాగతం ॥
10.శరనం త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే ।
   త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే ॥
11.లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం ।
   లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాల్లక్ష్మీర్విశిష్యతే ॥
12.త్వమేవ జననీ... లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ
    బ్రతాత్వం ఛశఖ లక్ష్మీ విద్య లక్ష్మీ స్త్వమేవఛ||           
13.త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి ।
  త్రాహి త్రాహి జగన్మాతర్దరిద్రాత్త్రాహి వేగతః ॥
14.నమస్తుభ్యం జగద్ధాత్రి విద్య త్రైతే నమో నమః ।
   ధర్మాద్వజే నమస్తుభ్యం నమః సమ్పత్తిదాయినీ ॥
15.దరిద్రార్ణవమగ్నోఽహం మగ్నోఽహం రసాతలే ।
  మజ్జమానం కరే ధృత్వా అభ్యుద్ధర త్వం రమే ద్రుతం ॥
16.కిం లక్ష్మి బహునోక్తేన జల్పితమ్ పునః పునః ।
  అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే ॥
॥ ఇత్యగస్తివిరచితం లక్ష్మీస్తోత్రం సమ్పూర్ణం ॥