Showing posts with label Aditya Hrudayam Stotram. Show all posts
Showing posts with label Aditya Hrudayam Stotram. Show all posts

Saturday, 25 July 2020

JULY 27-07-2020 Today's Panchangam in Telugu| Pujalu Nomulu Vratalu


       Today's Panchangam in Telugu
JULY 27-07-2020 Today's Panchangam in Telugu, Aditya Hrudayam Stotram, Sri Adityahridayam in english, Ashtha Lakshmi Stotram in English,

JULY తేది:27-07-2020
సోమవారం
Monday
శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం
వర్ష రుతువు ఋతువు; ఆషాఢం మాసం ;  
శుక్లపక్షం
తిదీ
సప్తమి ఉ: 07:09 వరకు  తదుపరి అష్టమి
నక్షత్రం
చిత్త ఉ. 11:04 వరకు తదుపరి స్వాతి
అమృత ఘడియలు
రా: 01:23 నుంచి 02:53 వరకు
బ్రహ్మ ముహూర్తం
తె: 04:23 నుంచి05:11 వరకు
వర్జ్యం
రా: 10:54 నుంచి09:36  వరకు
యమగండం
మ. 12:33 నుంచి మ. 02:11 వరకు
దుర్ముహూర్తం
సా. 12:59  నుంచి 01:52 వరకు తిరిగి
మ: 03:37 నుంచి 04:29
రాహుకాలం
ఉ7:37 నుంచి09:16  వరకు
సూర్యోదయం: ఉ.05:59; 
సూర్యాస్తమయం: సా.07:09

JULY :26-07-2020-Today's Panchangam in Telugu|Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
JULY :26-07-2020-Today's Panchangam in Telugu, Aditya Hrudayam Stotram, Surya Ashtakam In Telugu,

Friday, 31 January 2020

01-02-2020 Saturday Today's Panchangam in Telugu|Pujalu Nomulu vratalu

         Today's Panchangam in Telugu
01-02-2020 Saturday Today's Panchangam in Telugu, Rathaasapthami Puja vidhanamu In Telugu, Rathasaptami vratha katha in Telugu, rathasaptami images,Rathaasapthami Puja vidhanamu In Telugu, Rathasaptami vratha katha in Telugu, Aditya Hrudayam Stotram, సూర్యాష్టకం-Surya Ashtakam In Telugu,


తేది:01-02-2020 
Saturday
శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయనం
శిశిర ఋతువు; మాఘమాసం ;  కృష్ణపక్షం
సప్తమి సా: 06:11 వరకు తదుపరి అష్టమి
నక్షత్రం అశ్వని రా.08:3వరకు తదుపరి భరణి
అమృత ఘడియలు: మ:12:51 నుంచి 02:38 వరకు
వర్జ్యం: ఉ.07:24 నుంచి 09:09 వరకు 
యమగండం.మ.01:53 నుంచి 03:18వరకు
దుర్ముహూర్తం: ఉ.08:21నుంచి 09:06 వరకు
తిరిగి మ:12:45 నుంచి 01:29 వరకు
రాహుకాలం: ఉ.09:40 నుంచి 11:05వరకు
సూర్యోదయం: ఉ.06:51; సూర్యాస్తమయం: సా.6.05

Saturday, 4 January 2020

05-01-2020-SundayToday's Panchangam in Telugu~

        Today's Panchangam in Telugu
05-01-2020-SundayToday's Panchangam in Telugu~daily panchangam,daily panchangam hindi,telugu ta,il
తేది:05-01-2020 అదివారం
 Sunday
శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; పుష్య మాసం ;  శుక్లపక్షం
దవమి రా:03:07 వరకు తదుపరి ఏకాదశి
నక్షత్రం అశ్వని: మా.12:27 వరకు తదుపరి భరణి
అమృత ఘడియలు: లేదు
వర్జ్యం: రా.10:46నుంచి 12:29 వరకు 
యమగండం.మా.12:20నుంచి 01:43వరకు
దుర్ముహూర్తం: సా.04:22నుంచి 05:06వరకు
రాహుకాలం: సా.04:28నుంచి05:50 వరకు
సూర్యోదయం: ఉ.06:51; సూర్యాస్తమయం: సా.5.50

Monday, 23 December 2019

Vyasa Krita Navagraha Stotra in Telugu~వ్యాస కృత నవగ్రహ స్తోత్రం| Pujalu Nomulu Vratalu

|| వ్యాస కృత నవగ్రహ స్తోత్రం ||

 Vyasa Krita Navagraha Stotra


సూర్య మంత్రం
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్‌|
తమోऽరిం సర్వపాపఘ్నం ప్రణతోऽస్మి దివాకరమ్‌||1||
చంద్రమంత్రం
దధిశఙ్ఖతుషారాభం క్శీరోదార్ణవసంభవమ్‌|
నమామి శశినం సోమం శమ్భోర్ముకుటభూషణమ్‌||2||
కుజమంత్రం
ధరణీగర్భసంభూతం విద్యుత్కాన్తిసమప్రభమ్‌|
కుమారం శక్తిహస్తం చ మఙ్గలం ప్రణమామ్యహమ్‌||3||
బుధమంత్రం
ప్రియఙ్‌గుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్‌|
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్‌||4||
గురుమంత్రం
దేవానాం చ ఋషీణాం చ గురుం కాఞ్చనసంనిభమ్‌|
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్‌||5||
శుక్రమంత్రం
హిమకున్దమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్‌|
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్‌||6||
శనిమంత్రం
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌|
ఛాయామార్తణ్డసంభూతం తం నమామి శనైశ్చరమ్‌||7||
రాహుమంత్రం
అర్ధకాయం మహావీర్యం చన్ద్రాదిత్యవిమర్దనమ్‌|
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌||8||
కేతుమంత్రం
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్‌|
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్‌||9||
ఫలశృతి
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః|
దివా వా యది వా రాత్రౌ విఘ్‍నశాన్తిర్భవిష్యతి||10||

నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్‌|
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్‌||

గృహనక్శత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్‌భవాః|
తాః సర్వాః ప్రశమం యాన్తి వ్యాసో బ్రూతే న సంశయః||
|| ఇతి శ్రీవ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణమ్‌||
Stotras

Saturday, 14 December 2019

15-12-2019-Sunday~Today's Panchangam in Telugu| Pujalu Nomulu Vratalu

       Today's Panchangam in Telugu
Panchangam 2019 Telugu, Telugu Calendar 2020, 2020 Ugadi Panchangam, Vrischika Rashi 2020-21 Telugu, Anuradha Nakshatra 2020 Telugu, Panchangam 2019 Telugu Today, Daily Panchangam 2019, Daily Rasi Phalalu Telugu, Weekly Rasi Phalalu, kalabhairava ashtakam, kalabhairava ashtakam benefits, kalabhairava mantras in telugu pdf, kalabhairava ashtakam telugu audio free download, kalabhairava ashtakam telugu audio, kalabhairava ashtakam telugu video, kalabhairava ashtakam song download, kalabhairava ashtakam mp3 song download, kala bhairava mantra mp3 download, ayyappa songs, ayyappa songs malayalam, ayyappa songs in telugu, ayyappa songs download, ayyappa songs download mp3, saranam ayyappa mp3 songs free download, Panchangam 2019 Telugu, Telugu Calendar 2020, 2020 Ugadi Panchangam, Vrischika Rashi 2020-21 Telugu, Anuradha Nakshatra 2020 Telugu, Panchangam 2019 Telugu Today, Daily Panchangam 2019, Daily Rasi Phalalu Telugu, Weekly Rasi Phalalu,Saturday God Songs Telugu, Laxmi Devi Ashtothram, Lakshmi Harathi Songs Telugu, Lakshmi Ji Ki Aarti, Lakshmi Mantra, Laxmi Gayatri Mantra, Lakshmi Mantra 108 Times, Lakshmi Kubera Mantharam, Kubera Ashta Lakshmi Mantra,Lakshmi Songs,Shiva Songs, Saibaba Bhakthi Songs

తేది:15-12-2019 ఆదివారం
Sunday
శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; మార్గశిర మాసం ;  కృష్ణపక్షం
తదియ ఉ :07:18 వరకు తదుపరి చవితి
నక్షత్రం 16 తేదీ పుష్యమి: ఉ.04:01వరకు తదుపరి ఆశ్లేష
అమృత ఘడియలు: రా.09:53 నుంచి 11:25 వరకు
వర్జ్యం: మా.12:52 నుంచి 02:14 వరకు 
యమగండం.మా.12:10 నుంచి 01:32వరకు
దుర్ముహూర్తం: సా.04:11 నుంచి 04:55వరకు
రాహుకాలం: మా.04:17 నుంచి 05:39వరకు
సూర్యోదయం: ఉ.06:41; సూర్యాస్తమయం: సా.5.39