Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu
1.మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి ।
హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే ॥
2.పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం శివప్రియ ।
సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు ॥
3.జగన్మాతర్ననస్తుభ్యం నమస్తుభ్యం క్రుపావతి ।
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోఽనమః ॥
4.నమః క్షీరార్ణబ్దితనయే నమస్త్రైలోక్యధారిణి ।
శశివత్రై నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం ॥
5.రక్షత్వం దేవదేవేశి దేవదేవేస్య వల్లభే ।
దరిద్రాత్త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోహరి ॥
6.నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యపావని ।
బ్రహ్మాదయో నమస్తేత్వాం జగదానన్దదాయిని ॥
7.విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే ।
ఆర్తహన్త్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే రమే ॥
8.పద్మవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః ।
చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః ॥
9.నమః ప్రద్యుమ్న మాతస్తే పాహేమం త్వం నామమ్యాహం ।
పరిపాలయ మాం మాత శర్వధ శరణాగతం ॥
10.శరనం త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే ।
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే ॥
11.లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం ।
లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాల్లక్ష్మీర్విశిష్యతే ॥
12.త్వమేవ జననీ... లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ10.శరనం త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే ।
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే ॥
11.లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం ।
లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాల్లక్ష్మీర్విశిష్యతే ॥
బ్రతాత్వం ఛశఖ లక్ష్మీ విద్య లక్ష్మీ స్త్వమేవఛ||
13.త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి ।
త్రాహి త్రాహి జగన్మాతర్దరిద్రాత్త్రాహి వేగతః ॥
14.నమస్తుభ్యం జగద్ధాత్రి విద్య త్రైతే నమో నమః ।
ధర్మాద్వజే నమస్తుభ్యం నమః సమ్పత్తిదాయినీ ॥
15.దరిద్రార్ణవమగ్నోఽహం మగ్నోఽహం రసాతలే ।
మజ్జమానం కరే ధృత్వా అభ్యుద్ధర త్వం రమే ద్రుతం ॥
16.కిం లక్ష్మి బహునోక్తేన జల్పితమ్ పునః పునః ।
అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే ॥
॥ ఇత్యగస్తివిరచితం లక్ష్మీస్తోత్రం సమ్పూర్ణం ॥
No comments:
Post a Comment