Showing posts with label lakshmi puja vidhi. Show all posts
Showing posts with label lakshmi puja vidhi. Show all posts

Wednesday, 5 August 2020

August :06-08-2020 Today's Panchangam in Telugu|Pujalu Nomulu Vratalu

         Today's Panchangam in Telugu
August :06-08-2020 Today's Panchangam in Telugu, lakshmi puja vidhi, Sri Saibaba chaalisa in Telugu, Ashtha Lakshmi Stotram in English, Benifits of Akshaya Tritiya for different rashis (zodiac signs)  - pujalu nomulu vratalu,
August తేది:06-08-2020
గురువారం
Thursday
శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం
వర్ష రుతువు ఋతువు; శ్రవణం మాసం ;  
శుక్లపక్షం
తిదీ
తదియ రా: 12:15 వరకు  తదుపరి చతుద్ధి
నక్షత్రం
శతాభిష ఉ. 11:18 వరకు తదుపరి పూర్వ భద్రా
అమృత ఘడియలు
లేదు
బ్రహ్మ ముహూర్తం
తె: 04:27నుంచి05:15 వరకు
వర్జ్యం
సా: 06:18 నుంచి సా:08:03 వరకు
యమగండం
ఉ. 6:03 నుంచి సా 07:40 వరకు
దుర్ముహూర్తం
ఉ: 10:23 నుంచి 11:14 వరకు
తిరిగి మ: 03:34 నుంచి 04:26
రాహుకాలం
మ: 2:09 నుంచి03:47  వరకు
సూర్యోదయం: ఉ. 06:03; 
సూర్యాస్తమయం: సా.07:01

Tuesday, 21 July 2020

JULY 22-07-2020 Today's Panchangam in Telugu| Pujalu Nomulu Vratalu


     Today's Panchangam in Telugu
JULY 22-07-2020 Today's Panchangam in Telugu|, Ashta Lakshmi Stotram in English, lakshmi kataksham, lakshmi puja vidhi, Lakshmidevi anugraham kosam,

JULY తేది:22-07-2020
బుధవారం
Wednesday
శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం
గ్రీష్మ రుతువు ఋతువు; ఆషాఢం మాసం ;  శుక్లపక్షం
తిదీ
విదియ రా: 07:22 వరకు  తదుపరి తదియ
 నక్షత్రం
ఆశ్లేష : రా. 07:16 వరకు  తదుపరి మాఘ
అమృత ఘడియలు:
మా: 05:44 నుంచి 07:15 వరకు
బ్రహ్మ ముహూర్తం
తె: 04:20 నుంచి 05:08 వరకు
వర్జ్యం
ఉ: 06:30 నుంచి 08:00 వరకు
యమగండం
ఉ. 7:36 నుంచి మ. 09:15 వరకు
దుర్ముహూర్తం
మ. 12:06 నుంచి 12:59 వరకు
తిరిగి  రా. 11:28 నుంచి 12:11
రాహుకాలం
మ. 12:33 నుంచి 02:12 వరకు
సూర్యోదయం: ఉ.05:57; సూర్యాస్తమయం: సా.07.11

Wednesday, 13 May 2020

15-05-2020 - Friday-Today's Panchangam in Telugu |Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
15-05-2020 - Friday-Today's Panchangam in Telugu, Akshaya Tritiya Lakshmi Kubera Puja  Benefits, lakshmi puja vidhi,
తేది:15-05-2020 
శుక్రవారం
Friday
శ్రీ శార్వరి నామ సం।।రం।। ఉత్తరాయణం
వసంత ఋతువు; వైశాఖ మాసం ;  శుక్లపక్షం
అష్టమి ఊ:08:22 వరకు తదుపరి నవమి
నక్షత్రం ధనిష్ట: ఊ.04:54వరకు తదుపరి శబిషమ్
అమృత ఘడియలు: మా.03:06 నుంచి 04:52వరకు
బ్రహ్మ ముహూర్తం తె:04:11 నుంచి 04:59 వరకు
వర్జ్యం: సా 04:29నుంచి 06:15 వరకు 
యమగండం.ఉ.07:28 నుంచి 09:06 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:21 నుంచి 09:13వరకు
తిరిగి మా:12:38 నుంచి 01:29 వరకు
రాహుకాలం: మా.10:36 నుంచి 12:12 వరకు
సూర్యోదయం: ఉ.05:50; సూర్యాస్తమయం: సా.6.56

Wednesday, 27 November 2019

28-11-2019 Thuresday -Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu

తేది:28-11-2019 గురువారం
Thuresday
శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం ;  శుక్లపక్షం
విదియ సా : 05:58వరకు తదుపరి తదియ 
నక్షత్రం జ్యేష్ట: ఉ.07:37వరకు తదుపరి మూల
అమృత ఘడియలు: రా:01:14నుంచి 02:50వరకు
వర్జ్యం: ఉ.05:57నుంచి 07:33వరకు 
దుర్ముహూర్తం: ఉ.10:12 నుంచి 10:57వరకు
తిరిగి మా.02:38 నుంచి 03:22 వరకు
రాహుకాలం: మా.01:28నుంచి 02:49 వరకు
సూర్యోదయం: ఉ.06:31; సూర్యాస్తమయం: సా.5.35

Thursday, 13 December 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 14-12-2018, శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం;
శుక్ల పక్షం సప్తమి: రా. 12.09 తదుపరి అష్టమి
 శతభిషం నక్షత్రం; రా. 11.15 తదుపరి పూర్వాభాద్ర
అమృత ఘడియలు: మ. 11.47 నుంచి 1.32 వరకు
వర్జ్యం: తె. 2.41 నుంచి 4.26 వరకు
 దుర్ముహూర్తం: ఉ. 8.38 నుంచి 9.21
 తిరిగి మ. 12.17 నుంచి 1.01వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-21; సూర్యాస్తమయం: సా.5-24

Tuesday, 13 November 2018

Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu- అగస్త్యకృత శ్రీ లక్ష్మీ స్తోత్రం~ Pujalu Nomulu Vratalu

  Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu 

అగస్త్యకృత  శ్రీ లక్ష్మీ స్తోత్రం
1.మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి ।
 హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే ॥
2.పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం శివప్రియ ।
 సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు ॥
3.జగన్మాతర్ననస్తుభ్యం నమస్తుభ్యం క్రుపావతి ।
 దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోఽనమః ॥
4.నమః క్షీరార్ణబ్దితనయే నమస్త్రైలోక్యధారిణి ।
 శశివత్రై నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం ॥
5.రక్షత్వం దేవదేవేశి దేవదేవేస్య వల్లభే ।
 దరిద్రాత్త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోహరి ॥
6.నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యపావని ।
 బ్రహ్మాదయో నమస్తేత్వాం జగదానన్దదాయిని ॥
7.విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే ।
 ఆర్తహన్త్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే రమే ॥
8.పద్మవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః ।
  చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః ॥
9.నమః ప్రద్యుమ్న మాతస్తే పాహేమం త్వం నామమ్యాహం ।
  పరిపాలయ మాం మాత శర్వధ శరణాగతం ॥
10.శరనం త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే ।
   త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే ॥
11.లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం ।
   లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాల్లక్ష్మీర్విశిష్యతే ॥
12.త్వమేవ జననీ... లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ
    బ్రతాత్వం ఛశఖ లక్ష్మీ విద్య లక్ష్మీ స్త్వమేవఛ||           
13.త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి ।
  త్రాహి త్రాహి జగన్మాతర్దరిద్రాత్త్రాహి వేగతః ॥
14.నమస్తుభ్యం జగద్ధాత్రి విద్య త్రైతే నమో నమః ।
   ధర్మాద్వజే నమస్తుభ్యం నమః సమ్పత్తిదాయినీ ॥
15.దరిద్రార్ణవమగ్నోఽహం మగ్నోఽహం రసాతలే ।
  మజ్జమానం కరే ధృత్వా అభ్యుద్ధర త్వం రమే ద్రుతం ॥
16.కిం లక్ష్మి బహునోక్తేన జల్పితమ్ పునః పునః ।
  అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే ॥
॥ ఇత్యగస్తివిరచితం లక్ష్మీస్తోత్రం సమ్పూర్ణం ॥