Today's Panchangam in Telugu
తేది: 26-02-2019 మంగళవారం
Tuesday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; మాఘ మాసం; బహుళ పక్షం
సప్తమి: ఉ. 10.17 తదుపరి అష్టమి
అనూరాధ నక్షత్రం: తె. 3.38 తదుపరి జ్యేష్ఠ
అమృత ఘడియలు: సా. 5.12 నుంచి 6.48 వరకు
వర్జ్యం: ఉ. 7.34 నుంచి 9.11 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.44 నుంచి 9.31 వరకు
తిరిగి రా. 10.59 నుంచి 11.48 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6-25; సూర్యాస్తమయం: సా.6.01
No comments:
Post a Comment