Showing posts with label Kalabhairava ashtakam in English. Show all posts
Showing posts with label Kalabhairava ashtakam in English. Show all posts

Saturday, 7 November 2020

November 08-11-2020-Today's Panchangam in Telugu|Pujalu Nomulu Vratalu

                   Today's Panchangam in Telugu

November తేది: 08-11-2020

ఆదివారం

Sunday

శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం

శరదృతువు; మాసం ; ఆశ్వయుజము

కృష్ణపక్షం

తిదీ

సప్తమి ఉ: 07:22 వరకు తదుపరి అష్ఠమి

నక్షత్రం

పుష్యమి ఉ. 08:46 వరకు తదుపరి అశ్లేషా

అమృత ఘడియలు

లేదు

బ్రహ్మ ముహూర్తం

తె: 04:45 నుంచి 05:53 వరకు

వర్జ్యం

రా: 09:32 నుంచి 11:08 వరకు

యమగండం

ప. 11:59 నుంచి 01:24 వరకు

దుర్ముహూర్తం

ఉ: 04:11 నుంచి 04:56 వరకు

రాహుకాలం

సా: 04:16 నుంచి 05:42 వరకు

సూర్యోదయం: ఉ. 6:18;

సూర్యాస్తమయం: సా.0 5:41

Monday, 23 December 2019

Vyasa Krita Navagraha Stotra in Telugu~వ్యాస కృత నవగ్రహ స్తోత్రం| Pujalu Nomulu Vratalu

|| వ్యాస కృత నవగ్రహ స్తోత్రం ||

 Vyasa Krita Navagraha Stotra


సూర్య మంత్రం
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్‌|
తమోऽరిం సర్వపాపఘ్నం ప్రణతోऽస్మి దివాకరమ్‌||1||
చంద్రమంత్రం
దధిశఙ్ఖతుషారాభం క్శీరోదార్ణవసంభవమ్‌|
నమామి శశినం సోమం శమ్భోర్ముకుటభూషణమ్‌||2||
కుజమంత్రం
ధరణీగర్భసంభూతం విద్యుత్కాన్తిసమప్రభమ్‌|
కుమారం శక్తిహస్తం చ మఙ్గలం ప్రణమామ్యహమ్‌||3||
బుధమంత్రం
ప్రియఙ్‌గుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్‌|
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్‌||4||
గురుమంత్రం
దేవానాం చ ఋషీణాం చ గురుం కాఞ్చనసంనిభమ్‌|
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్‌||5||
శుక్రమంత్రం
హిమకున్దమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్‌|
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్‌||6||
శనిమంత్రం
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌|
ఛాయామార్తణ్డసంభూతం తం నమామి శనైశ్చరమ్‌||7||
రాహుమంత్రం
అర్ధకాయం మహావీర్యం చన్ద్రాదిత్యవిమర్దనమ్‌|
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌||8||
కేతుమంత్రం
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్‌|
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్‌||9||
ఫలశృతి
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః|
దివా వా యది వా రాత్రౌ విఘ్‍నశాన్తిర్భవిష్యతి||10||

నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్‌|
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్‌||

గృహనక్శత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్‌భవాః|
తాః సర్వాః ప్రశమం యాన్తి వ్యాసో బ్రూతే న సంశయః||
|| ఇతి శ్రీవ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణమ్‌||
Stotras

Tuesday, 3 December 2019

04-12-2019 - Wednesday-Today's Panchangam ~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
04-12-2019 - Wednesday-Today's Panchangam, Kalabhairava ashtakam in English, Kalabhairava Ashtakam in Telugu, Sri kalabhairava ashtottara shatanamavali in English, kalabhairava ashtakam, kalabhairava ashtakam benefits, kalabhairava mantras in telugu pdf, kalabhairava ashtakam telugu audio free download, kalabhairava ashtakam telugu audio, kalabhairava ashtakam telugu video, kalabhairava ashtakam song download, kalabhairava ashtakam mp3 song download, kala bhairava mantra mp3 download,ayyappa songs, ayyappa songs malayalam, ayyappa songs in telugu, ayyappa songs download, ayyappa songs download mp3, saranam ayyappa mp3 songs free download

తేది:04-12-2019 బుధవారం
Wednesday
శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; మార్గశిర మాసం ;  శుక్లపక్షం
అష్టమి రా : 01:44 వరకు తదుపరి నవమి
నక్షత్రం శతభిషం: సా.05:09 వరకు తదుపరి పూర్వాభాద్ర
అమృత ఘడియలు: ఉ. 09:05 నుంచి 10:52 వరకు
వర్జ్యం: రా.12:20నుంచి 02:08 వరకు 
యమగండం.ఉ:07:57నుంచి 09:20వరకు
దుర్ముహూర్తం: ఉ.11:43 నుంచి 12:27వరకు
రాహుకాలం: మా.12:05 నుంచి 01:28 వరకు
సూర్యోదయం: ఉ.06:35; సూర్యాస్తమయం: సా.5.36

Wednesday, 13 March 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


      Today's Panchangam in Telugu
తేది: 14-03-2019 గురువారం
Thursday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం
అష్టమి: రా. 10.52 తదుపరి నవమి
మృగశిర నక్షత్రం: రా. 12.40 తదుపరి ఆర్ద్ర
అమృత ఘడియలు: సా. 4.07 నుంచి 5.40 వరకు
వర్జ్యం: ఉ. 6.27 నుంచి 8.20 వరకు
దుర్ముహూర్తం: ఉ. 10.11 నుంచి 10.58 వరకు
తిరిగి మ. 2.55 నుంచి 3.43 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
సూర్యోదయం: ఉ.6-14; సూర్యాస్తమయం: సా.6.05

Monday, 25 February 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 26-02-2019 మంగళవారం
Tuesday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; మాఘ మాసం; బహుళ పక్షం
సప్తమి: ఉ. 10.17 తదుపరి అష్టమి
అనూరాధ నక్షత్రం: తె. 3.38 తదుపరి జ్యేష్ఠ
అమృత ఘడియలు: సా. 5.12 నుంచి 6.48 వరకు
వర్జ్యం: ఉ. 7.34 నుంచి 9.11 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.44 నుంచి 9.31 వరకు
తిరిగి రా. 10.59 నుంచి 11.48 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6-25; సూర్యాస్తమయం: సా.6.01