Monday, 11 February 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu

తేది: 12-02-2019 మంగళవారం
Tuesday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
 శిశిర రుతువు; మాఘ మాసం; శుక్ల పక్షం
సప్తమి: ఉ. 11.07 తదుపరి అష్టమి
భరణి నక్షత్రం: సా. 5.51 తదుపరి కృత్తిక
 అమృత ఘడియలు: మ. 12.56 నుంచి 2.34 వరకు 
వర్జ్యం: తె. 5.53 నుంచి
దుర్ముహూర్తం: ఉ. 8.50 నుంచి 9.35 వరకు
తిరిగి రా. 10.59 నుంచి 11.49 వరకు
 రాహుకాలం: మ 3.00 నుంచి 4.30 వరకు
 సూర్యోదయం: ఉ.6-33; సూర్యాస్తమయం: సా.5.56
రథసప్తమి, భీష్మాష్టమి.

No comments:

Post a Comment