Today's Panchangam in Telugu
తేది: 25-02-2019 సోమవారం
Monday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; మాఘ మాసం; బహుళ పక్షం
షష్ఠి: ఉ. 10.55 తదుపరి సప్తమి
విశాఖ నక్షత్రం: తె. 3.35 తదుపరి అనూరాధ
అమృత ఘడియలు: సా. 6.50 నుంచి 8.25 వరకు
వర్జ్యం: ఉ. 9.17 నుంచి 10.53 వరకు
దుర్ముహూర్తం: మ. 12.37 నుంచి 1.23 వరకు
తిరిగి మ.2.56 నుంచి 3.42 వరకు
రాహుకాలం:ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం:ఉ.6-26; సూర్యాస్తమయం: సా.6.01
No comments:
Post a Comment