Sri Lalitaashtakam in Telugu
Sri Lalitaashtakam
1. జయ
జయ వైష్ణవి దుర్గే లలితే
జయ జయ భారతి దుర్గే లలితే
జయ జయ భార్గవిదుర్గే లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే ||
2. బ్రహ్మధ్యమర సేవిత లలితే
ధర్మాధర్మవిచక్షిణి లలితే
కర్మ నిర్ముల కారణి లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే ||
3.అష్టాదశ పీఠెశ్వరి లలితే
కష్ట
నివారణ కారిణి లలితే
అష్టైశ్వర్య ప్రదాయిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే ||
4. చంద్ర కళాధరి శాంకరి లలితే
చంద్ర సహోదరి శ్రీకరి లలితే
చంద్ర
మండల వాసిని లలితే
మమ
ప్రణమామి సదాశ్రీ లలితే ||
5. దుష్ట దానవ భంజని లలితే
శిష్ట జనావన పోషిణి లలితే
ఆర్తత్రాణ పరాయిణి లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే ||
6. అరుణారుణ కౌనుంబిని లలితే
సర్వాభరణ
భుషిణి లలితే
మాణిక్య
మకుట విరాజిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే ||
7. పతితోద్ధారిణీ పావని లలితే
పరమ దయాకరి పార్వతి లలితే
సతత మంగళదాయిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే ||
8. శ్రీ చక్రాంకిత వాసిని లలితే
శ్రీమత్త్రిపుర సుందర లలితే
సింధూరారుణ
విగ్రహ లలితే
మమ
ప్రణమామి సదాశ్రీ లలితే ||
|| లలితాష్టకంమిదం పుణ్యం ప్రాతరుత్థాయః
పఠెత్ కోటి
జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ||
Click here to download
No comments:
Post a Comment