Wednesday, 16 November 2016

Sri Ganesha mangalaashtakam in Telugu | Pujalu nomulu vratalu

             Sri Ganesha mangalaashtakam in Telugu
ganipathi images

Sri Ganesha mangalaashtakam


1. గజాననాయ గాంగేయ సహజాయ సదాత్తనే
   గౌరిప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ ||

2. నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే |
    నంద్యాది గణనాధయ నాయకాయాస్తు మంగళమ్ ||

3. ఇభవక్త్రాయు చేంద్రాది వందితాయ చేదాత్మనే
   ఈశాన ప్రేమపాత్రాయ చేష్టదాయాస్తూ మంగళమ్||

4.సుముఖాయ సుశుండాగ్రోత్ క్షిప్తామృత ఘటాయ చ
   సురబృంద నిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళమ్ ||

5. చతుర్భుజాయ చంద్రార్ధ విలసన్మస్తుకాయ చ
   చరనావనతారనంత తారణా యాస్తు మంగళమ్ ||

6. వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ
   విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్ ||

7.ప్రమోదామోదరూపాయ సిద్ధి విజ్ఞాన రుపిణే
   ప్రకృష్ణపాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ ||

8.మంగళం గణనాధాయ మంగళం హరసూనవే
   మంగళం విఘ్నరాజాయ విఘ్న హర్త్రేస్తు మంగళమ్ ||

9.శ్లోకాష్టక మిదం పుణ్యం మంగళప్రద మాదరాత్
  పరితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్న నివృత్తయే ||

   || ithi sri Ganesha mangalaashtakam smpoornam ||

Click here to download



No comments:

Post a Comment