Sri Sai ashtakam in Telugu
Sri Sai ashtakam in Telugu
1.బ్రహ్మ స్వరూప సాయినాథా విష్ణుస్వరూప సాయినాథా
ఈశ్వర
స్వరూప సాయినాథా తత్ర్పణమామి సద్గురు దేవా||
2.అమృతచరితా సాయినాథా అభయప్రదాతా సాయినాథా
ఆపద్బంధవ
సాయినాథా తత్ర్పణమామి సద్గురు దేవా ||
3.బిక్షుకవేషా సాయినాథా రక్షణ ప్రభువా
సాయినాథా
మోక్షప్రదాతా సాయినాథా
తత్ర్పణమామి సద్గురు దేవా ||
4.రామ స్వరాపా సాయినాథా రాముని చూసిన సాయినాథా
ప్రేమ
స్వరూపా సాయినాథా తత్ర్పణమామి సద్గురు దేవా ||
5.దత్త స్వరాపా సాయినాథా దాక్షిణ్య భావా సాయినాథా
జ్ఞానప్రదాతా సాయినాథా తత్ర్పణమామి సద్గురు దేవా ||
6.ఆర్తుల పాలిటి సాయినాథా అండగ నిలిచిన సాయినాథా
బ్రంహాండ నాయకా సాయినాథా తత్ర్పణమామి సద్గురు దేవా ||
7.విభుతిదాతా సాయినాథా ప్రాణప్రదాతా
సాయినాథా
ద్వారకామాయి సాయినాథా తత్ర్పణమామి సద్గురు దేవా ||
8.షిర్డీ నాథా సాయినాథా శ్రితజనపోషక సాయినాథా
శిరమును
వంచితి సాయినాథా తత్ర్పణమామి సద్గురు దేవా ||
Click here to downlode
No comments:
Post a Comment