Navagraha sthotram
Navagraha Sthotramulu in Telugu
రవి
స్తోత్రం :జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ||
చంద్ర
స్తోత్రం:దధి శంఖ తుషారాభం క్షీరోదర్థవ సంభవం
నమామి శశినం సోమం శంభోర్మకుట
భూషణం ||
కుజ
స్తోత్రం:ధరణీ
గర్భసంభూతం విద్యు విధ్యుత్కాం సమప్రభామ్
కుమారం శక్తి హస్తం తం మంగళం
ప్రణమామ్యహామ్ ||
బుధ
స్తోత్రం: ప్రియంగు కాళికాశ్యామం రూపేణా
ప్రితిమం బుధం
సౌమ్యం సత్త్వగుణోపేతం తం నమామి బుధం ప్రణమామ్యహామ్
గురు
స్తోత్రం:దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి
బృహస్పతిం||
శుక్ర స్తోత్రం:హిమకుంద మృణాలాభం ధ్యేత్యానాం పరమంగురుం
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం
ప్రణమామ్యహామ్ ||
రాహు
స్తోత్రం:అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య
విమర్దనమ్
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
కేతు
స్తోత్రం :ఫలాశ
పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం
ప్రణమామ్యహమ్||
Click here to download
No comments:
Post a Comment