Runa Vimochana nrusimha stotram in Telugu
Runa Vimochana nrusimha stotram in Telugu
1.దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ
సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి
ఋణ ముక్తయే ||
2.లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం
వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి
ఋణ ముక్తయే ||
3.ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ
ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి
ఋణ ముక్తయే ||
4.స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్
|
శ్రీ నృసింహం మహావీరం నమామి
ఋణ ముక్తయే ||
5.సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి
ఋణ ముక్తయే ||
6.ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర
విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి
ఋణ ముక్తయే ||
7.క్రూరగ్రహైః పీడితానాం
భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి
ఋణ ముక్తయే ||
8.వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది
వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి
ఋణ ముక్తయే ||
9.య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం
శీఘ్రమవాప్నుయాత్ ||
|| ఇతి
ఋణ విమోచన నృసింహ స్తోత్రం సంపూర్ణం ||
Click here to download
No comments:
Post a Comment