Thursday, 27 October 2016

Dhanteras n Deepavali Puja vidhi | Pujalu nomulu vratalu

Dhanatrayodashi Puja Muhurta


Dhanteras Puja Muhurta - 17:35 to 18:20
Duration -0 Hours 45 Mins
Pradosh Kaal - 17:35 to 20:11
Vrishabha Kaal -18:35 to 20:30
Trayodashi Tithi Starts - 16:15 on 27-Oct-2016
Trayodashi Tithi Ends - 18:20 on 28-Oct-2016
 Dhanteras n Deepavali Puja vidhi

             Dhanteras n Deepavali Puja vidhi


1. ధనత్రయోదశి నాడు సూర్యఅస్తమయం అవుతున్న సమయంలో వీధి గుమ్మం దగ్గర 2దీపం పెట్టిలి. దీపం దగ్గర ఒక రాగినాణం గాని శంకం లేదా గవ్వ గాని ఉంచి పాలు,బియ్యం,బెల్లం నివేదనచేయాలి.తరువాత ఆ నివేదనని మనం ఇంట్లోని వాళ్ళు ప్రాసాదంగా  స్వికరిచాలి.తరువాత రాగి నాణంను గవ్వను మనము ధనం దాచుకొనే చోట ఉంచి నట్లు అయితే ధనం బాగా వృద్ధి చేదుతుంది.

2. ధనత్రయోదశి నాడు కొనవలసిన వస్తువులు వెండి లక్ష్మిగణపతి లేక వెండి పళ్ళం, గోమతి చక్రాలు, గవ్వలు, శంకం,  శ్రీయంత్రం, ఉప్పు,ధనియాలు వీటిని కొంటే మంచిది.ధనత్రయోదశి నాడు మనం ఏ వస్తువులు కొన్నమో వాటిని దీపావళిరోజు మనం పూజ చేసినప్పుడు పూజలో కొన్న వస్తువులను ఉంచి పూజ చేయాలి.వాటిలో ధనియాలను తీసుకోని పొలాల్లో వేయాలి.

3. ధనత్రయోదశి నాడు  7,9,11,21 గవ్వలు కొని వాటిని ఎర్రపట్టు వస్త్రంలో చట్టి పూజామందిరంలో ఉంచి దీపావళి రోజు  వీటిని కూడా పూజచేసి తరువాత డబ్బు దాచుకొనే బీరువాలో ఉంచాలి.

4.ధనత్రయోదశి నాడు మంచి ముహూర్తం చూసుకొని నల్ల పసుపు కొమ్మలు కొని తెచ్చుకొని వాటిని డబ్బుఉంచే చోటఉంచాలి.
5.నరకచతుర్దశి రోజు సూర్యోదయనికి ముందు నువ్వులనునేను ఒంటికి వ్రాసుకొని స్నానంచేయడం వలన ఏడాది మొత్తం చేసిన పాపాలు పోతాయి.

6. నరకచతుర్దశి రోజు హనుమాన్ చాలీసా  గాని సుందరకండ గని చదవడం వలన సౌభాగ్యం కలుగుతుంది.

7.దీపావళి రోజు కొత్త చీపురు కొని ఆ చిపురుతో ఇల్లు అంత శుభ్రంచేయలి. దీని వలనదరిద్రం పోతుంది. లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది.

8. దీపావళి రోజు ఎన్ని విలుయ్తే అన్ని దీపాలను నువ్వులనునేతో వెలిగిచండి.

9. దీపావళి రోజు లక్ష్మి దేవికి బతసాలు ,పేలాలు నివేదనగా కూడా చేయడం చాలా మంచిది.

10. దీపావళి రోజు 5వక్కలు ,5లక్ష్మిగవ్వలు,5నల్లపసుపు కోమ్ములు ఎర్రవస్త్రం లో చుట్టి ధనందాచే చోట ఉంచాలి.

Click here to download


No comments:

Post a Comment