Saturday 3 September 2016

Sri Ardhanareeshwara stotram in Telugu | pujalu nomulu vratalu

      

                Sri Ardhanareeshwara stotram 


Pujalu nomulu vratalu,telugu pujalu nomulu,Sri Ardhanareeshwara stotram  image


 Sri Ardhanareeshwara stotram in Telugu


1.చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ
  ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ ||

2.కస్తూరికాకుంకుమచర్చితాయై చితారజఃపుఞ్జ విచర్చితాయ
  కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ ||

3.ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ
  హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ ||

4.విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ
  సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ ||

5.మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ
 దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ ||

6.అంభోధరశ్యామలకున్తలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
  నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ||

7.ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ
  జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ ||

8.ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ
  శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ||

9.ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ
  ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ||

          || అథ శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణము ||

Click here to download
1. Sri Ardhanareeshwara stotram in Telugu

No comments:

Post a Comment