గురువారం దత్తాత్రేయని ఈ 11 స్తోత్రాలు పఠిస్తే మీ సమస్యలు దూరమవుతాయి.....
పఠించే విధానం.
Telugu Pujalu Nomulu Vratalu is a Devotional website in Telugu. Pujalu Nomulu Vratalu is first of its kind in the sense that it deals with all kinds of Hindu traditional pooja performances. The website is so well designed that it is very user friendly and easy to browse through. All the Hindu traditional pooja performances are added to the website as videos.
Annamacharya Keerthana
Srimannarayana (శ్రీమన్నారాయణ) Lyrics
Keerthana: No.155
Pallavi: Srimannarayana (శ్రీమన్నారాయణ)
Ragam: Malavi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya
మాళవి
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ నీశ్రీపాదమే శరణు ||3||
కమలాసతీముఖ కమలకమలాహిత
కమలప్రియ కమలేక్షణా ||2||
కమలసనహిత గరుడగమన శ్రీ
కమలానాభ నిపదకమలమే శరణు ||1||
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ నీశ్రీపాదమే శరణు ||3||
పరమయోగిజనాభాగధేయ శ్రీ
పరమ ఫూరుషా పరాత్పరా ||2||
పారమాత్మ పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరిదేవ
పారమాత్మ పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరిదేవ శరణు
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ నీశ్రీపాదమే శరణు ||3||
Today's Panchangam in Telugu
November తేది: 23-11-2020
సోమవారం
Monday
శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం
శరదృతువు; మాసం ; ఆశ్వయుజము
శుక్లపక్షం
తిదీ
శుక్లపక్షం నవమి రా: 10:51 వరకు తదుపరి దశమి
నక్షత్రం
శతభిషం ఉ. 11:09 నుంచి రా 01:05 వరకు తదుపరి పూర్వాభాద్ర
కరణం
కౌలవ ఉ:11:37
రా 12:32
యోగం
హర్షణము ఉ: 05:51నుంచి 06:08
అమృత ఘడియలు
లేదు
బ్రహ్మ ముహూర్తం
తె: 04:53 నుంచి 05:41 వరకు
వర్జ్యం
రా: 20:08నుంచి 21:54 వరకు
యమగండం
రా. 10:39 నుంచి 12:02 వరకు
దుర్ముహూర్తం
మ: 12:24 నుంచి 01:09
02:38 నుంచి 03:22 వరకు
రాహుకాలం
ఉ: 07:52 నుంచి 09:15 వరకు
సూర్యోదయం: ఉ. 6:29;
సూర్యాస్తమయం: సా.0 5:35
Today's Panchangam in Telugu
November తేది: 10-11-2020
మంగళవారం
Tuesday
శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం
శరదృతువు; మాసం ; ఆశ్వయుజము
కృష్ణపక్షం
తిదీ
నవమి ఉ: 05:28 వరకు తదుపరి దశమి
నక్షత్రం
మాఘ ఉ. 07:56 వరకు తదుపరి పూర్వఫల్గుణి
అమృత ఘడియలు
రా: 12:27 నుంచి 01:58
బ్రహ్మ ముహూర్తం
తె: 04:46 నుంచి 05:34 వరకు
వర్జ్యం
మ: 03:26నుంచి 04:57 వరకు
యమగండం
ప. 09:11 నుంచి 10:35 వరకు
దుర్ముహూర్తం
ఉ: 08:37 నుంచి 09:22
10:43 నుంచి 11:34 వరకు
రాహుకాలం
ఉ: 02:48 నుంచి 04:13 వరకు
సూర్యోదయం: ఉ. 6:18;
సూర్యాస్తమయం: సా.0 5:41
Today's Panchangam in Telugu
November తేది: 09-11-2020
సోమవారం
Monday
శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం
శరదృతువు; మాసం ; ఆశ్వయుజము
కృష్ణపక్షం
తిదీ
అష్ఠమి ఉ: 07:22 వరకు తదుపరి నవమి
నక్షత్రం
అశ్లేషా ఉ. 08:42 వరకు తదుపరి మాఘ
అమృత ఘడియలు
ఉ: 07:06 నుంచి 9 08
బ్రహ్మ ముహూర్తం
తె: 04:45 నుంచి 05:33 వరకు
వర్జ్యం
రా: 20:19నుంచి 21:52 వరకు
యమగండం
ప. 10:35 నుంచి 11:59 వరకు
దుర్ముహూర్తం
మ: 12:22 నుంచి 01:07
02:37 నుంచి 03:22 వరకు
రాహుకాలం
ఉ: 07:46 నుంచి 09:10 వరకు
సూర్యోదయం: ఉ. 6:18;
సూర్యాస్తమయం: సా.0 5:41
Today's Panchangam in Telugu
November తేది: 08-11-2020
ఆదివారం
Sunday
శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం
శరదృతువు; మాసం ; ఆశ్వయుజము
కృష్ణపక్షం
తిదీ
సప్తమి ఉ: 07:22 వరకు తదుపరి అష్ఠమి
నక్షత్రం
పుష్యమి ఉ. 08:46 వరకు తదుపరి అశ్లేషా
అమృత ఘడియలు
లేదు
బ్రహ్మ ముహూర్తం
తె: 04:45 నుంచి 05:53 వరకు
వర్జ్యం
రా: 09:32 నుంచి 11:08 వరకు
యమగండం
ప. 11:59 నుంచి 01:24 వరకు
దుర్ముహూర్తం
ఉ: 04:11 నుంచి 04:56 వరకు
రాహుకాలం
సా: 04:16 నుంచి 05:42 వరకు
సూర్యోదయం: ఉ. 6:18;
సూర్యాస్తమయం: సా.0 5:41