Showing posts with label Govinda Namalu. Show all posts
Showing posts with label Govinda Namalu. Show all posts

Friday, 12 November 2021

Annamacharya Keerthana~Srimannarayana (శ్రీమన్నారాయణ) Lyrics| Pujalu Nomulu Vratalu

                     Annamacharya Keerthana

      Srimannarayana (శ్రీమన్నారాయణ) Lyrics


Keerthana: No.155

Pallavi: Srimannarayana (శ్రీమన్నారాయణ)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు) 

Sri Tallapaka Annamacharya


                            మాళవి

శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ

శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ

శ్రీ మన్నారాయణ నీశ్రీపాదమే శరణు ||3||


కమలాసతీముఖ కమలకమలాహిత

కమలప్రియ  కమలేక్షణా ||2||

కమలసనహిత గరుడగమన శ్రీ

కమలానాభ  నిపదకమలమే శరణు ||1||

 

శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ

శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ

శ్రీ మన్నారాయణ నీశ్రీపాదమే శరణు ||3||

 

పరమయోగిజనాభాగధేయ శ్రీ

పరమ ఫూరుషా పరాత్పరా ||2||

పారమాత్మ పరమాణురూప శ్రీ

తిరువేంకటగిరిదేవ  

పారమాత్మ పరమాణురూప శ్రీ

తిరువేంకటగిరిదేవ శరణు

 

శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ

శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ

శ్రీ మన్నారాయణ నీశ్రీపాదమే శరణు ||3||


Friday, 6 November 2020

Today's Panchangam in Telugu| November 07-11-2020

                  Today's Panchangam in Telugu

    November తేది: 07-11-2020

శనివారం

Saturday

శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం

శరదృతువు; మాసం ; ఆశ్వయుజము

కృష్ణపక్షం

తిదీ

షష్టి ఉ: 07:22 వరకు తదుపరి సప్తమి

నక్షత్రం

పునర్వసు ఉ. 08:05 వరకు తదుపరి పుష్యమి

అమృత ఘడియలు

రా: 02:10 నుంచి 03:49

బ్రహ్మ ముహూర్తం

తె: 05:03 నుంచి 05:51 వరకు

వర్జ్యం

సా: 04:18 నుంచి 05:57 వరకు

యమగండం

మ. 01:24 నుంచి 02:49 వరకు

దుర్ముహూర్తం

ఉ: 08:08 నుంచి 08:52 వరకు

రాహుకాలం

ఉ: 09:10 నుంచి 10:34 వరకు

సూర్యోదయం: ఉ. 6:39;

సూర్యాస్తమయం: సా.0 5:41

Thursday, 16 July 2020

JULY-18-07-2020 Today's Panchangam in Telugu| Pujalu Nomulu Vratalu

       Today's Panchangam in Telugu
JULY-18-07-2020  Today's Panchangam , Lakshmidevi katkshmu kosam Puja, SiddhiLakshmi Stuti in Telugu, Sri Venkateshaa ashtakam in Telugu, Govinda Namalu,

తేది:18-07-2020
శనివారం
Saturday
శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షణయణం
గ్రీష్మ రుతువు ఋతువు; ఆషాఢం మాసం ;  బాహుళపక్షం
తిదీ
త్రయోదశి రా: 12:33 వరకు  తదుపరి చతుర్దశి
 నక్షత్రం
మృగశిర :రా. 09:23 వరకు  తదుపరి ఆరుద్ర
అమృత ఘడియలు:
మా: 12:14నుంచి 01:53 వరకు
బ్రహ్మ ముహూర్తం
తె: 04:19 నుంచి 05:07 వరకు
వర్జ్యం
ఉ: 05:53 నుంచి 07:30  వరకు
యమగండం
మ. 2:12 నుంచి సా. 3:51 వరకు
దుర్ముహూర్తం
ఉ. 07:41 నుంచి  08:34 వరకు
రాహుకాలం
ఉ. 9:14 నుంచి 10:53 వరకు
సూర్యోదయం: ఉ.05:55; సూర్యాస్తమయం: సా.07.10