Annamacharya Keerthana
Srimannarayana (శ్రీమన్నారాయణ) Lyrics
Keerthana: No.155
Pallavi: Srimannarayana (శ్రీమన్నారాయణ)
Ragam: Malavi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya
మాళవి
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ నీశ్రీపాదమే శరణు ||3||
కమలాసతీముఖ కమలకమలాహిత
కమలప్రియ కమలేక్షణా ||2||
కమలసనహిత గరుడగమన శ్రీ
కమలానాభ నిపదకమలమే శరణు ||1||
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ నీశ్రీపాదమే శరణు ||3||
పరమయోగిజనాభాగధేయ శ్రీ
పరమ ఫూరుషా పరాత్పరా ||2||
పారమాత్మ పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరిదేవ
పారమాత్మ పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరిదేవ శరణు
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ నీశ్రీపాదమే శరణు ||3||
No comments:
Post a Comment