Wednesday, 21 November 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu

తేది: 21-11-2018 బుధవారం 
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; శుక్ల పక్షం
త్రయోదశి: మ.12-38 తదుపరి చతుర్దశి
అశ్విని నక్షత్రం: సా. 6-05 తదుపరి భరణి
అమృత ఘడియలు: ఉ.10-40 నుంచి 12-19 వరకు
వర్జ్యం: మ. 1-57నుంచి 3-36 వరకు,
 తిరిగి తె. 3-45 నుంచి 5-22 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11-24 నుంచి 12-08
రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు
సూర్యోదయం: ఉ.6-12; సూర్యాస్తమయం: సా.5-20

Monday, 19 November 2018

Saturday, 17 November 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu

శ్రీ లక్ష్మీదేవి నోములు వ్రతాలూ~Pujalu Nomulu Vratalu

                    Lakshmi devi Nomulu Vratalu

శ్రీ లక్ష్మీదేవి నోములు వ్రతాలూ-ఏ ఏ నోములు వ్రతాలూ చేస్తే లక్ష్మీదేవి కనక వర్షం మనపై కురిపిస్తుందో ఈ video ద్వార  తెలుసుకుందాం.

                         శ్రీ లక్ష్మీదేవి నోములు వ్రతాలూ  


                   25Nomulu Kathalu in Telugu

Tuesday, 13 November 2018

Today's Panchangam in Telugu~ Pujalu nomulu Vratalu

                     Today's Panchangam in Telugu


Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu- అగస్త్యకృత శ్రీ లక్ష్మీ స్తోత్రం~ Pujalu Nomulu Vratalu

  Sri Lakshmi Stotram (Agastya Kruta) In Telugu 

అగస్త్యకృత  శ్రీ లక్ష్మీ స్తోత్రం
1.మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి ।
 హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే ॥
2.పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం శివప్రియ ।
 సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు ॥
3.జగన్మాతర్ననస్తుభ్యం నమస్తుభ్యం క్రుపావతి ।
 దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోఽనమః ॥
4.నమః క్షీరార్ణబ్దితనయే నమస్త్రైలోక్యధారిణి ।
 శశివత్రై నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం ॥
5.రక్షత్వం దేవదేవేశి దేవదేవేస్య వల్లభే ।
 దరిద్రాత్త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోహరి ॥
6.నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యపావని ।
 బ్రహ్మాదయో నమస్తేత్వాం జగదానన్దదాయిని ॥
7.విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే ।
 ఆర్తహన్త్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే రమే ॥
8.పద్మవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః ।
  చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః ॥
9.నమః ప్రద్యుమ్న మాతస్తే పాహేమం త్వం నామమ్యాహం ।
  పరిపాలయ మాం మాత శర్వధ శరణాగతం ॥
10.శరనం త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే ।
   త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే ॥
11.లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం ।
   లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాల్లక్ష్మీర్విశిష్యతే ॥
12.త్వమేవ జననీ... లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ
    బ్రతాత్వం ఛశఖ లక్ష్మీ విద్య లక్ష్మీ స్త్వమేవఛ||           
13.త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి ।
  త్రాహి త్రాహి జగన్మాతర్దరిద్రాత్త్రాహి వేగతః ॥
14.నమస్తుభ్యం జగద్ధాత్రి విద్య త్రైతే నమో నమః ।
   ధర్మాద్వజే నమస్తుభ్యం నమః సమ్పత్తిదాయినీ ॥
15.దరిద్రార్ణవమగ్నోఽహం మగ్నోఽహం రసాతలే ।
  మజ్జమానం కరే ధృత్వా అభ్యుద్ధర త్వం రమే ద్రుతం ॥
16.కిం లక్ష్మి బహునోక్తేన జల్పితమ్ పునః పునః ।
  అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే ॥
॥ ఇత్యగస్తివిరచితం లక్ష్మీస్తోత్రం సమ్పూర్ణం ॥