Sunday, 17 March 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 17-03-2019 ఆదివారం
Sunday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
 శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం
 ఏకాదశి: సా.5.07 తదుపరి ద్వాదశి
 పుష్యమి నక్షత్రం: రా.8.57 తదుపరి అశ్లేష‌
అమృత ఘడియలు: మ.2.56 నుంచి 4.26 వరకు
వర్జ్యం: ఉ.శే. 7.25 వరకు
దుర్ముహూర్తం: సా.4.31 నుంచి 5.18 వరకు
 రాహుకాలం: మ.4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.6-12; సూర్యాస్తమయం: సా.6.06

No comments:

Post a Comment