Today's
Panchangam in Telugu
తేది: 22-03-2019 శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; బహుళ పక్షం
విదియ: రా.3.42 తదుపరి తదియ
హస్త నక్షత్రం: మ.1.08 తదుపరి చిత్త
అమృత ఘడియలు: ఉ. 7.26 నుంచి 8.57
పునరమృతం తె. 5.58 నుంచి
వర్జ్యం: రా. 8.47 నుంచి 10.19 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.31 నుంచి 9.19
తిరిగి మ.12.31 నుంచి 1.19 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-07; సూర్యాస్తమయం: సా.6.07
No comments:
Post a Comment