Tuesday, 23 August 2016

Sri Shiva Ashtothram in Telugu | Pujalu nomulu vratalu

Sri Shiva Ashtothra
Sri Shiva AshtothraBy chanting shiva astrotram every day or else every monday poring milk or water to shiva lingam by puting Bilva patra (మారేడు) and chanting shiva astrotram you will get the bessing of Loard Shiva


                        Sri Shiva Ashtothrain Telugu


1.   ఓం శివాయ నమః
2.  ఓం మహేశ్వరాయ నమః
3.  ఓం శంభవే నమః
4.  ఓం పినాకినే నమః
5.  ఓం శశిశేఖరాయ నమః
6.  ఓం వామదేవాయ నమః
7.  ఓం విరూపాక్షాయ నమః
8.  ఓం కపర్దినే నమః
9.  ఓం నీలలోహితాయ నమః
10.      ఓం శంకరాయ నమః (10)
11.       ఓం శూలపాణయే నమః
12.      ఓం ఖట్వాంగినే నమః
13.      ఓం విష్ణువల్లభాయ నమః
14.      ఓం శిపివిష్టాయ నమః
15.      ఓం అంబికానాథాయ నమః
16.      ఓం శ్రీకంఠాయ నమః
17.      ఓం భక్తవత్సలాయ నమః
18.      ఓం భవాయ నమః
19.      ఓం శర్వాయ నమః
20.     ఓం త్రిలోకేశాయ నమః (20)
21.      ఓం శితికంఠాయ నమః
22.     ఓం శివాప్రియాయ నమః
23.     ఓం ఉగ్రాయ నమః
24.     ఓం కపాలినే నమః
25.     ఓం కౌమారయే నమః
26.     ఓం అంధకాసుర సూదనాయ నమః
27.     ఓం గంగాధరాయ నమః
28.     ఓం లలాటాక్షాయ నమః
29.     ఓం కాలకాలాయ నమః
30.     ఓం కృపానిధయే నమః (30)
31.      ఓం భీమాయ నమః
32.     ఓం పరశుహస్తాయ నమః
33.     ఓం మృగపాణయే నమః
34.     ఓం జటాధరాయ నమః
35.     ఓం క్తెలాసవాసినే నమః
36.     ఓం కవచినే నమః
37.     ఓం కఠోరాయ నమః
38.     ఓం త్రిపురాంతకాయ నమః
39.     ఓం వృషాంకాయ నమః
40.     ఓం వృషభారూఢాయ నమః (40)
41.      ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
42.     ఓం సామప్రియాయ నమః
43.     ఓం స్వరమయాయ నమః
44.     ఓం త్రయీమూర్తయే నమః
45.     ఓం అనీశ్వరాయ నమః
46.     ఓం సర్వఙ్ఞాయ నమః
47.     ఓం పరమాత్మనే నమః
48.     ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
49.     ఓం హవిషే నమః
50.     ఓం యఙ్ఞమయాయ నమః (50)
51.      ఓం సోమాయ నమః
52.     ఓం పంచవక్త్రాయ నమః
53.     ఓం సదాశివాయ నమః
54.     ఓం విశ్వేశ్వరాయ నమః
55.     ఓం వీరభద్రాయ నమః
56.     ఓం గణనాథాయ నమః
57.     ఓం ప్రజాపతయే నమః
58.     ఓం హిరణ్యరేతసే నమః
59.     ఓం దుర్ధర్షాయ నమః
60.     ఓం గిరీశాయ నమః (60)
61.      ఓం గిరిశాయ నమః
62.     ఓం అనఘాయ నమః
63.     ఓం భుజంగ భూషణాయ నమః
64.     ఓం భర్గాయ నమః
65.     ఓం గిరిధన్వనే నమః
66.     ఓం గిరిప్రియాయ నమః
67.     ఓం కృత్తివాససే నమః
68.     ఓం పురారాతయే నమః
69.     ఓం భగవతే నమః
70.     ఓం ప్రమధాధిపాయ నమః (70)
71.      ఓం మృత్యుంజయాయ నమః
72.     ఓం సూక్ష్మతనవే నమః
73.     ఓం జగద్వ్యాపినే నమః
74.     ఓం జగద్గురవే నమః
75.     ఓం వ్యోమకేశాయ నమః
76.     ఓం మహాసేన జనకాయ నమః
77.     ఓం చారువిక్రమాయ నమః
78.     ఓం రుద్రాయ నమః
79.     ఓం భూతపతయే నమః
80.     ఓం స్థాణవే నమః (80)
81.      ఓం అహిర్భుథ్న్యాయ నమః
82.     ఓం దిగంబరాయ నమః
83.     ఓం అష్టమూర్తయే నమః
84.     ఓం అనేకాత్మనే నమః
85.     ఓం స్వాత్త్వికాయ నమః
86.     ఓం శుద్ధవిగ్రహాయ నమః
87.     ఓం శాశ్వతాయ నమః
88.     ఓం ఖండపరశవే నమః
89.     ఓం అజాయ నమః
90.     ఓం పాశవిమోచకాయ నమః (90)
91.      ఓం మృడాయ నమః
92.     ఓం పశుపతయే నమః
93.     ఓం దేవాయ నమః
94.     ఓం మహాదేవాయ నమః
95.     ఓం అవ్యయాయ నమః
96.     ఓం హరయే నమః
97.     ఓం పూషదంతభిదే నమః
98.     ఓం అవ్యగ్రాయ నమః
99.     ఓం దక్షాధ్వరహరాయ నమః
100. ఓం హరాయ నమః (100)
101.  ఓం భగనేత్రభిదే నమః
102. ఓం అవ్యక్తాయ నమః
103. ఓం సహస్రాక్షాయ నమః
104. ఓం సహస్రపాదే నమః
105. ఓం అపపర్గప్రదాయ నమః
106. ఓం అనంతాయ నమః
107. ఓం తారకాయ నమః
108. ఓం పరమేశ్వరాయ నమః (108)No comments:

Post a Comment