Showing posts with label Sri Suktam in English. Show all posts
Showing posts with label Sri Suktam in English. Show all posts

Wednesday, 12 December 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 13-12-2018 గురువారం
Thursday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం;
శుక్ల పక్షం షష్ఠి: రా. 10.11 తదుపరి సప్తమి
ధనిష్ఠ నక్షత్రం; సా. 5.16 తదుపరి శతభిషం
అమృత ఘడియలు: ఉ. 7.29 వరకు
వర్జ్యం: రా. 1.11 నుంచి 2.57 వరకు
దుర్ముహూర్తం: ఉ. 10.05 నుంచి 10.49 తిరిగి
మ. 2.28 నుంచి 3.12 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
సూర్యోదయం: ఉ.6-25; సూర్యాస్తమయం: సా.5-24 సుబ్రహ్మణ్యషష్ఠి

Saturday, 24 November 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 25-11-2018, ఆదివారం
Sunday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; బహుళ పక్షం
విదియ: ఉ. 8-56 తదుపరి తదియ
మృగశిర నక్షత్రం: సా. 4-27 తదుపరి ఆర్ద్ర
అమృత ఘడియలు: ఉదయం 8-01 నుంచి
 9-33 తిరిగి తె. 5-42 వరకు
వర్జ్యం: రాత్రి 12-24 నుంచి 1-55 వరకు
దుర్ముహూర్తం: సా. 3-51 నుంచి 4-36 వరకు
రాహుకాలం: మ. 4-30 నుంచి 6-00 వరకు
సూర్యోదయం: ఉ.6-13; సూర్యాస్తమయం: సా.5-20