Monday, 17 December 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 18-12-2018 మంగళవారం
Tuesday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం
ఏకాదశి: తె. 4.00 తదుపరి ద్వాదశి
అశ్విని నక్షత్రం: రా. 1.51 తదుపరి భరణి
అమృత ఘడియలు: రా. 6.24 నుంచి 8.03 వరకు
వర్జ్యం: రా. 9.42 నుంచి 11.21 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.39 నుంచి 9.23 వరకు
తిరిగి రా. 10.38 నుంచి 11.30 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6-28; సూర్యాస్తమయం: సా.5-25
వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి

No comments:

Post a Comment