Sunday, 16 December 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 17-12-2018 సోమవారం
Monday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
 హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం
దశమి: రా. 3.46 తదుపరి ఏకాదశి
రేవతి నక్షత్రం; రా. 1.01 తదుపరి అశ్విని
అమృత ఘడియలు: రా. 10.28 నుంచి 12.09 వరకు
వర్జ్యం: మ. 12.20 నుంచి 2.02 వరకు
దుర్ముహూర్తం: మ. 12.18 నుంచి 1.02 వరకు
తిరిగి మ. 2.30 నుంచి 3.13 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.6-27; సూర్యాస్తమయం: సా.5-25

No comments:

Post a Comment