Today’ Panchangam in Telugu
Pujalu Nomulu Vratalu
07-02-2017
మంగళవారం
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ ఉత్తరాయణం
శిశిర రుతువు;ఫాల్గుణ మాసం;
శుక్ల పక్షం దశమి: రా.
1-25 తదుపరి ఏకాదశి
ఆర్ద్ర నక్షత్రం: రా. 7-55 తదుపరి పునర్వసు
వర్జ్యం: ఉ.శే. 6-47 వరకు
అమృత ఘడియలు: ఉ. 10-31
నుంచి 12-01 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-38
నుంచి 9-26 వరకు
తిరిగి రా. 10-57 నుంచి
11-46 వరకు
రాహుకాలం: మ. 3-00 నుంచి
4-30 వరకు
సూర్యోదయం: ఉ.6-17, సూర్యాస్తమయం:
సా.6-04
No comments:
Post a Comment