Tuesday, 14 March 2017

Today’ Panchangam in Telugu | Pujalu Nomulu Vratalu

Today’ Panchangam in Telugu   

Pujalu Nomulu Vratalu

                                        14-03-2017
                                         మంగళవారం
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ ఉత్తరాయణం
శిశిర రుతువు;ఫాల్గుణ మాసం;
బహుళ పక్షం విదియ: రా. 8-45 తదుపరి
తదియ హస్త నక్షత్రం: రా. 7-23 తదుపరి చిత్త
వర్జ్యం: తె. 3-58 నుంచి 5-41 వరకు
అమృత ఘడియలు: మ. 1-03 నుంచి 2-45 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-35 నుంచి 9-22 వరకు
తిరిగి రా. 10-56 నుంచి 11-45 వరకు
రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు
సూర్యోదయం: ఉ.6-12, సూర్యాస్తమయం: సా.6-06
మీన సంక్రమణం రా. 7-37

No comments:

Post a Comment