Thursday, 16 February 2017

Today’ Panchangam in Telugu|Pujalu Nomulu Vratalu

      Today’ Panchangam in Telugu  

                          Pujalu Nomulu Vratalu

                                       17-02-2017
                                         శుక్రవారం
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ ఉత్తరాయణం శిశిర రుతువు;
మాఘ మాసం; బహుళ పక్షం
షష్ఠి: ఉ. 9-09 తదుపరి సప్తమి
స్వాతి నక్షత్రం: సా. 4-11 తదుపరి విశాఖ
 వర్జ్యం: రా. 10-22 నుంచి 12-08 వరకు
అమృత ఘడియలు: ఉ. 6-33 నుంచి 8-18 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-47 నుంచి 9-32 వరకు
తిరిగి మ. 12-36 నుంచి 1-22 వరకు
రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు
సూర్యోదయం: ఉ.6-29, సూర్యాస్తమయం: సా.5-57

No comments:

Post a Comment