Monday, 20 February 2017

Today’ Panchangam in Telugu| Pujalu Nomulu Vratalu

Today’ Panchangam in Telugu  

Pujalu Nomulu Vratalu

                                      21-02-2017
                                       మంగళవారం
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ ఉత్తరాయణం శిశిర రుతువు;
మాఘ మాసం; బహుళ పక్షం
దశమి: సా. 5-20 తదుపరి ఏకాదశి
మూల నక్షత్రం: రా. 2-15 తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ. 8-40 నుంచి 10-26 వరకు
 తిరిగి రా. 12-29 నుంచి 2-15 వరకు
అమృత ఘడియలు: రా. 7-12 నుంచి 8-58 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-45 నుంచి 9-32 వరకు
తిరిగి రా. 10-58 నుంచి 11-48 వరకు
రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు

సూర్యోదయం: ఉ.6-26, సూర్యాస్తమయం: సా.5-59

No comments:

Post a Comment