Wednesday 30 October 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
Today's Panchangam in Telugu

తేది:31-10-2019  గురువారం
Thursday
శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు;ఆశ్వయుజ ; శుక్లపక్షం
తదియ రా: 02:01 వరకు తదుపరి చతుర్థి
నక్షత్రం జేష్టా: రా.09:31వరకు తదుపరి  మూల
అమృత ఘడియలు: మ:12: 53 నుంచి 02:27 వరకు
వర్జ్యం: రా.08:14 నుంచి 09:51 వరకు 
దుర్ముహూర్తం: ఉ.10:05నుంచి 10:50 వరకు
తిరిగి మా : 02:38 నుంచి 3:24 వరకు
రాహుకాలం: మా.01:24నుంచి 02:50 వరకు
సూర్యోదయం: ఉ.6:17; సూర్యాస్తమయం: సా.5.41

No comments:

Post a Comment