Monday 28 October 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu


Today's Panchangam in Telugu

తేది:29-10-2019  మంగళవారం
Tuesday
శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు;ఆశ్వయుజ ; శుక్లపక్షం
పాడ్యమి ఉ: 06:18 వరకు తదుపరి విదియ
నక్షత్రం విశాఖ: రా.11:11 వరకు తదుపరి అనురాధ 
అమృత ఘడియలు: మ:03: 02 నుంచి 04:31 వరకు
వర్జ్యం: రా.02:59 నుంచి 04:30 వరకు 
దుర్ముహూర్తం: ఉ.08:33నుంచి 09:19వరకు
తిరిగి రా.10:44 నుంచి 11:34 వరకు
రాహుకాలం: మ.02:50నుంచి 04:16 వరకు
సూర్యోదయం: ఉ.6:16; సూర్యాస్తమయం: సా.5.43
కార్తీకమాసం ప్రారంభం

No comments:

Post a Comment