Wednesday 25 October 2017

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
తేది 26-10-2017
గురువారం
శ్రీ హేవళంబి నామ సం॥రం॥ దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; శుక్ల పక్షం
షష్ఠి: ఉ. 8-51 తదుపరి సప్తమి
పూర్వాషాఢ నక్షత్రం: రా. 9-33 తదుపరి ఉత్తరాషాఢ 
అమృత ఘడియలు: సా. 4-11 నుంచి 6-00 వరకు 
వర్జ్యం: ఉ.శే. 7-22 వరకు
దుర్ముహూర్తం: ఉ. 9-50 నుంచి 10-36 వరకు
తిరిగి మ. 2-26 నుంచి 3-13 వరకు
రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు 
సూర్యోదయం: ఉ.6-00; సూర్యాస్తమయం: సా.5-31



No comments:

Post a Comment