Showing posts with label Sri Nursimha ashtakam in Telugu. Show all posts
Showing posts with label Sri Nursimha ashtakam in Telugu. Show all posts

Tuesday, 27 September 2016

Sri Nursimha ashtakam in Telugu | Pujalu nomulu vratalu

             Sri Nursimha astakam in Telugu

Sri Nursimha ashtakam in telugu
        
                       Sri Nursimha ashtakam 

1.శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి-
  శ్రీధర మనోహర సటాపటల కాంత  |
  పాలయ కృపాలయ భవాంబుధి-నిమగ్నం
  దైత్యవరకాల నరసింహ నరసింహ ||

2.పాదకమలావనత పాతకి-జనానాం
  పాతకదవానల పతత్రివర-కేతో |
  భావన పరాయణ భవార్తిహరయా మాం
  పాహి కృపయైవ నరసింహ నరసింహ ||

3.తుంగనఖ-పంక్తి-దలితాసుర-వరాసృక్
  పంక-నవకుంకుమ-విపంకిల-మహోరః |
  పండితనిధాన-కమలాలయ నమస్తే
  పంకజనిషణ్ణ నరసింహ నరసింహ ||

4.మౌలిషు విభూషణమివామర వరాణాం
  యోగిహృదయేషు శిరస్సునిగమానామ్ |
  రాజదరవింద-రుచిరం పదయుగం తే
  దేహి మమ మూర్ధ్ని నరసింహ నరసింహ ||

5.వారిజవిలోచన మదంతిమ-దశాయాం
  క్లేశ-వివశీకృత-సమస్త-కరణాయామ్ |
  ఏహి రమయా సహ శరణ్య విహగానాం
  నాథమధిరుహ్య నరసింహ నరసింహ ||

6.హాటక-కిరీట-వరహార-వనమాలా
ధారరశనా-మకరకుండల-మణీంద్రైః |
భూషితమశేష-నిలయం తవ వపుర్మే
చేతసి చకాస్తు నరసింహ నరసింహ ||

7.ఇందు రవి పావక విలోచన రమాయాః
  మందిర మహాభుజ-లసద్వర-రథాంగ |
  సుందర చిరాయ రమతాం త్వయి మనో మే
 నందిత సురేశ నరసింహ నరసింహ ||

8.మాధవ ముకుంద మధుసూదన మురారే
  వామన నృసింహ శరణం భవ నతానామ్ |
  కామద ఘృణిన్ నిఖిలకారణ నయేయం
  కాలమమరేశ నరసింహ నరసింహ ||

అష్టకమిదం సకల-పాతక-భయఘ్నం కామదం అశేష-దురితామయ-రిపుఘ్నమ్|
యః పఠతి సంతతమశేష-నిలయం తే గచ్ఛతి పదం నరసింహ నరసింహ ||
Click here to Download