Showing posts with label Sri Ardhanareeshwara stotram in Telugu. Show all posts
Showing posts with label Sri Ardhanareeshwara stotram in Telugu. Show all posts

Monday, 10 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 11-12-2018 మంగళవారం
Tuesday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం
చవితి: సా. 5.54 తదుపరి పంచమి
ఉత్తరాషాఢ నక్షత్రం; మ. 12.06 తదుపరి శ్రవణం
అమృత ఘడియలు: ఉ. 6.48 వరకు
తిరిగి తె. 3.08 నుంచి 4.54 వరకు
వర్జ్యం: సా. 4.31 నుంచి 6.17 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.35 నుంచి 9.19 వరకు
తిరిగి రా. 10.34 నుంచి 11.26 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6-23; సూర్యాస్తమయం: సా.5-22

Wednesday, 21 November 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 22-11-2018 గురువారం
(Thursday) 
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; శుక్ల పక్షం
చతుర్దశి: మ. 12-23 తదుపరి పూర్ణిమ
భరణి నక్షత్రం: సా. 6-18 తదుపరి కృత్తిక
అమృత ఘడియలు: మ. 1-27 నుంచి 3-03 వరకు
వర్జ్యం: తె. 6-10 నుంచి
దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-39 వరకు
తిరిగి మ. 2-22 నుంచి 3-06 వరకు
రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు
సూర్యోదయం: ఉ.6-12; సూర్యాస్తమయం:
సా.5-20 కార్తీక పర్వ దీపోత్సవము

Saturday, 3 September 2016

Sri Ardhanareeshwara stotram in Telugu | pujalu nomulu vratalu

      

                Sri Ardhanareeshwara stotram 


Pujalu nomulu vratalu,telugu pujalu nomulu,Sri Ardhanareeshwara stotram  image


 Sri Ardhanareeshwara stotram in Telugu


1.చాంపేయగౌరార్ధశరీరకాయై – కర్పూరగౌరార్ధశరీరకాయ
  ధమ్మిల్లకాయై చ జటాధరాయ – నమః శివాయై చ నమః శివాయ ||

2.కస్తూరికాకుంకుమచర్చితాయై – చితారజఃపుఞ్జ విచర్చితాయ
  కృతస్మరాయై వికృతస్మరాయ – నమః శివాయై చ నమః శివాయ ||

3.ఝణత్క్వణత్కంకణనూపురాయై – పాదాబ్జరాజత్ఫణినూపురాయ
  హేమాంగదాయై భుజగాంగదాయ – నమః శివాయై చ నమః శివాయ ||

4.విశాలనీలోత్పలలోచనాయై – వికాసిపంకేరుహలోచనాయ
  సమేక్షణాయై విషమేక్షణాయ – నమః శివాయై చ నమః శివాయ ||

5.మందారమాలాకలితాలకాయై – కపాలమాలాంకితకంధరాయ
 దివ్యాంబరాయై చ దిగంబరాయ – నమః శివాయై చ నమః శివాయ ||

6.అంభోధరశ్యామలకున్తలాయై – తటిత్ప్రభాతామ్రజటాధరాయ
  నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ – నమః శివాయై చ నమః శివాయ ||

7.ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై – సమస్తసంహారకతాండవాయ
  జగజ్జనన్యై జగదేకపిత్రే – నమః శివాయై చ నమః శివాయ ||

8.ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై – స్ఫురన్మహాపన్నగభూషణాయ
  శివాన్వితాయై చ శివాన్వితాయ – నమః శివాయై చ నమః శివాయ ||

9.ఏతత్పఠేదష్టకమిష్టదం యో – భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ
  ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం – భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ||

          || అథ శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణము ||

Click here to download
1. Sri Ardhanareeshwara stotram in Telugu