తేది:01-02-2020
Saturday
శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయనం
శిశిర ఋతువు; మాఘమాసం ; కృష్ణపక్షం
సప్తమి సా: 06:11 వరకు తదుపరి అష్టమి
నక్షత్రం అశ్వని రా.08:3వరకు తదుపరి భరణి
అమృత ఘడియలు: మ:12:51 నుంచి 02:38 వరకు
వర్జ్యం: ఉ.07:24 నుంచి 09:09 వరకు
యమగండం.మ.01:53 నుంచి 03:18వరకు
దుర్ముహూర్తం: ఉ.08:21నుంచి 09:06 వరకు
తిరిగి మ:12:45 నుంచి 01:29 వరకు
రాహుకాలం: ఉ.09:40 నుంచి 11:05వరకు
సూర్యోదయం: ఉ.06:51; సూర్యాస్తమయం: సా.6.05