Today's Panchangam in Telugu
తేది:30-12-2019 సోమవారం
Monday
శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; పుష్య మాసం ; శుక్లపక్షం
చవితి మా:01:54వరకు తదుపరి పంచమి
నక్షత్రం ధనిష్ట : ఉ.10:47వరకు తదుపరి శతాభిషమ్
అమృత ఘడియలు: ఉ.11:23 నుంచి 01:08 వరకు
వర్జ్యం: ఉ.06:47 నుంచి 08:34 వరకు
యమగండం.ఉ.10:55నుంచి 12:18వరకు
దుర్ముహూర్తం: మా.12:39 నుంచి 01:23వరకు
తిరిగి మా. 02:51నుంచి 03:35
రాహుకాలం: ఉ.08:11 నుంచి 09:33 వరకు
సూర్యోదయం: ఉ.06:49; సూర్యాస్తమయం: సా.5.47
No comments:
Post a Comment